/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
breaking news
-
Apr 09, 2025 11:25 IST
జగన్కు థాంక్స్ చెప్పిన పవన్..
పవన్ కుమారుడు మార్క్ శంకర్‌కు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని మోదీ, కేటీఆర్, లోకేష్, చంద్రబాబు, జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పవన్ వారికి ధన్యవాదాలు తెలిపారు. మాజీ సీఎం జగన్‌కు థ్యాంక్స్ చెప్పడంతో నెట్టింట వీడియో వైరల్ అవుతోంది.
Pawan Kalyan thanks to jagan Photograph: (Pawan Kalyan thanks to jagan) -
Apr 09, 2025 11:09 IST
ఐదుగురు పిల్లల తల్లి, నలుగురు పిల్లల తండ్రితో జంప్!
-
Apr 09, 2025 11:08 IST
ఛీ.. ఛీ వీడు మనిషేనా! పదేళ్ల బాలికను రేప్ చేసి.. ఆ తర్వాత
మహారాష్ట్ర ఠాణే నగరంలో దారుణం జరిగింది. ఇరవై ఏళ్ళ యువకుడు పదేళ్ల బాలికను ఎత్తుకెళ్ళి లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం గొంతుకోసి చంపాడు. అనంతరం బాలిక మృతదేహాన్ని ఆరో అంతస్తులోని తన ఫ్లాట్ కి తీసుకెళ్లి బాత్రూమ్ కిటికీ నుంచి బయటకు విసిరేసాడు.
-
Apr 09, 2025 11:08 IST
తండ్రితో మంచు మనోజ్ లొల్లి.. మోహన్ బాబు ఇంటివద్ద హై టెన్షన్!
జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటివద్ద పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. తండ్రితో మాట్లాడాలని మనోజ్ లోపలి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇంటికి ఎవరూ రాకుండా రెండు కిలోమీటర్ల అవతలే వాహనాలు నిలిపివేస్తున్నారు.
-
Apr 09, 2025 11:08 IST
30 నెలల్లో 25 సార్లు తల్లైన మహిళ.. రూ. 45 వేలు ఖాతాల్లోకి!
యూపీలోని ఆగ్రాలో ఒక వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఆగ్రాలోని ఫతేహాబాద్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)లో ఒక ఒంటరి మహిళ రెండున్నర సంవత్సరాలలో ఏకంగా 25 సార్లు తల్లి అయ్యింది. ఇది మాత్రమే కాదు, అదే మహిళ ఐదుసార్లు స్టెరిలైజేషన్ చేయించుకుంది.
-
Apr 09, 2025 11:07 IST
ఎంతకు తెగించావమ్మా.. భర్తపై కోపంతో 5 నెలల బిడ్డను నీటిలో ముంచి చంపేసింది!
-
Apr 09, 2025 11:07 IST
పిల్లల్ని వదిలేసి వానితో లేచిపోయిన బాగుండు.. రజితను ఎన్కౌంటర్ చేయండి : చెన్నయ్య
-
Apr 09, 2025 11:05 IST
చైనాపై ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
నేడు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రంప్ చైైనాపై 104% టారిఫ్‌లు పెంచడంతో ఆసియా మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. సెన్సెక్స్ 319 పాయింట్ల నష్టంతో 73,907, నిఫ్టీ 110 పాయింట్లు కోల్పోయి 22,425 దగ్గర కొనసాగుతోంది.
-
Apr 09, 2025 11:04 IST
ఇండస్ట్రీలో విషాదం.. కమెడియన్ తల్లి కన్నుమూత
-
Apr 09, 2025 11:04 IST
తైవాన్‌లో భారీ భూకంపం
-
Apr 09, 2025 11:04 IST
శారీరకంగా, మానసికంగా భర్త వేధింపులు.. భరించలేక!
కరీంనగర్‌లో ఓ వివాహిత మహిళ భర్త, అత్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. హిమబిందు అనే మహిళకి రమేశ్‌తో 16 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచి ఆమెను మానసికంగా, శారీరకంగా వేధిస్తునే ఉన్నాడు. ఈ క్రమంలో హిమబిందు ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
Telangana Crime Photograph: (Telangana Crime ) -
Apr 09, 2025 11:03 IST
ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిగ్ షాక్.. మూడు కేసులు నమోదు!
-
Apr 09, 2025 11:02 IST
సింగపూర్ కు బయలుదేరిన చిరంజీవి దంపతులు
-
Apr 09, 2025 11:01 IST
జగన్కు ఎస్‌ఐ వార్నింగ్.. ఏందీ నువ్వు ఊడదీసేది అరటితొక్క!
-
Apr 09, 2025 11:01 IST
డాక్టర్ల నిర్లక్ష్యం.. సగం కాన్పు చేయడంతో..?
-
Apr 09, 2025 11:01 IST
ముగిసిన శ్రవణ్ రావు విచారణ..ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అడుగు
-
Apr 09, 2025 11:01 IST
బాలీవుడ్లో విషాదం.. తమన్నా నిర్మాత కన్నుమూత!
-
Apr 09, 2025 11:00 IST
తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. 3 రోజులు ఆర్జిత సేవలు రద్దు
-
Apr 09, 2025 11:00 IST
నేను క్షేమంగా ఉన్నాను..చిదంబరం
-
Apr 09, 2025 10:59 IST
తెలంగాణ మాజీ గవర్నర్ ఇంట విషాదం!
-
Apr 09, 2025 10:59 IST
మే 1 నుంచి ఏపీలో ఆ బ్యాంకులు కనిపించవ్..
-
Apr 09, 2025 10:59 IST
తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!
అడుక్కోవడం ఎందుకు.. తిరుమల దర్శనాలపై సీఎం రేవంత్ సంచలన కామెంట్స్!
తిరుమల దర్శనాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. దర్శనం కోసం టీటీడీ వాళ్లను అడుక్కోవడం ఎందుకని ప్రశ్నించారు. వాళ్లకు టీటీడీ ఉంటే మనకు యాదగిరిగుట్టలో వైటీడీ ఉందన్నారు సీఎం. మనం పెద్ద సంస్థను ఏర్పాటు చేసుకోబోతున్నామని తెలిపారు
తిరుమల దర్శనాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. దర్శనం కోసం టీటీడీ వాళ్లను అడుక్కోవడం ఎందుకని ప్రశ్నించారు. వాళ్లకు టీటీడీ ఉంటే మనకు యాదగిరిగుట్టలో వైటీడీ ఉందన్నారు సీఎం. మనం పెద్ద సంస్థను ఏర్పాటు చేసుకోబోతున్నామని తెలిపారు. ప్రతిసారి దర్శనాలకు ఎమ్మెల్యేలను లెటర్లు అడుక్కోవడం ఎందుకున్నారు. భద్రాచలంలో రాములవారు, యాదగిరిలో లక్ష్మీనరసింహా స్వామి, రామప్పలో శివాలయాలు లేవా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
తిరుమలకు వెళ్లి బతిమాలుకునే బదులు తెలంగాణలో ఉన్న మన ఆలయాలకు వెళ్లొచ్చు కదా అని సీఎం ప్రశ్నించారు. తిరుమల దర్శనం గురించి గత కొంత కాలంగా తెలంగాణ ప్రజాప్రతినిధులు వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ చేసిన ఈ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన ‘ప్రజాపాలనలో కొలువుల పండగ’ కార్యక్రమంలో సీఎం ఆ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ ‘బిల్డ్ నౌ పోర్టల్’ను ప్రారంభించారు. అంతేకాకుండా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖల్లో కారుణ్య నియామకాలకు సంబంధించి 922 మందికి నియామక పత్రాలు అందజేశారు.
Also read : నేను చేసింది తప్పే.. బెట్టింగ్ యాప్ వివాదంపై ప్రకాష్ రాజ్ సంచలన వీడియో!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రజా ప్రతినిధులకు తిరుమలలో సరైన గౌరవం ఇవ్వడం లేదంటూ ఇటీవల చాలా ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యే సిఫారసు లెటర్ ఇచ్చినప్పటికీ టీటీడీ అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఎమ్మెల్యే, ఎంపీలు బహిరంగాగానే వాపోయారు. దీనిపై ఏపీ ప్రభుత్వం, టీటీడీ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాలంటూ పలువురి నేతల నుంచి విజ్ఞప్తులు కూడా అందాయి.
Also read : చేపలు దొంగిలించిందని మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు..సీఎం ఫైర్ !
🔴Live Breakings: జగన్కు థాంక్స్ చెప్పిన పవన్..
పిల్లల్ని వదిలేసి వానితో లేచిపోయిన బాగుండు.. రజితను ఎన్కౌంటర్ చేయండి : చెన్నయ్య
రజిత భర్త చెన్నయ్య సంచలన విషయాలు వెల్లడించారు. గత రెండు నెలలుగా తనపై ఎక్కడలేని ప్రేమ చూపించినట్లు నమ్మించి చివరకు క్రైం | Short News | Latest News In Telugu | మెదక్
శారీరకంగా, మానసికంగా భర్త వేధింపులు.. భరించలేక!
భర్త, అత్త వేధింపులు భరించలేక వివాహిత సూసైడ్ చేసుకున్న ఘటన హనుమకొండలో చోటుచేసుంది. క్రైం | Short News | Latest News In Telugu | కరీంనగర్ | తెలంగాణ
MLA Rajasingh : ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిగ్ షాక్.. మూడు కేసులు నమోదు!
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిగ్‌షాక్ తగిలింది. శ్రీరామనవమి శోభాయాత్రలో రాజాసింగ్ వ్యాఖ్యలపై పోలీసుల చర్యలు Short News | Latest News In Telugu | తెలంగాణ
డాక్టర్ల నిర్లక్ష్యం.. సగం కాన్పు చేయడంతో..?
తల్లి కడుపులోనే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. క్రైం | Short News | Latest News In Telugu | మహబూబ్ నగర్ | తెలంగాణ
TS: ముగిసిన శ్రవణ్ రావు విచారణ..ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అడుగు
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక అడుగు పడింది. ఈ కేసులో ప్రధాన అనుమానితుడుగా ఉన్న శ్రవణ్ రావు విచారణ ముగిసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ
America: అమెరికా ఆహారం బంద్..11 దేశాలకు కష్టం!
Ali-Venkatesh : హీరోలుగా ఒకే సినిమా...ఆలీకి సూపర్ హిట్.. వెంకటేష్‌కు అట్టర్ ప్లాప్!
🔴Live Breakings: జగన్కు థాంక్స్ చెప్పిన పవన్..
జగన్‌కు థాంక్స్ చెప్పిన పవన్.. ఎందుకో తెలుసా?
Uttar Pradesh : ఐదుగురు పిల్లల తల్లి, నలుగురు పిల్లల తండ్రితో జంప్!