ఆంధ్రప్రదేశ్ AP Elections : ఏపీ రాజకీయాల్లో హాట్టాపిక్గా అల్లు అర్జున్ ఏపీ రాజకీయాల్లో మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం మాట్ టాపిక్ గా అయ్యాడు. ప్రచారం ఇంకొద్ది గంల్లో ముగుస్తుంది అనగా వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్ళీ మరీ అల్లు అర్జున మద్దతివ్వడంపై తెగ చర్చ నడుస్తోంది. By Manogna alamuru 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: తూర్పు గోదావరి జిల్లాలో భారీ నగదు సీజ్ ప్రస్తుతం దేశంలో ఎన్నికల హడావుడి నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మరో 10 రోజుల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో భారీగా నగదు తరలి వెళుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో దాదాపు 3కోట్ల రూపాయలను పోలీసులు సీజ్ చేశారు. By Manogna alamuru 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: జగన్ కేసులో కొత్త ట్విస్ట్..బోండా ఉమపై అనుమానాలు జగన్పై రాయి దాడి కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. టీడీపీ నేత బోండా ఉమ అనుచరులే...జగన్పై దాడి చేశారనే ప్రచారం జరుగుతోంది. బోండా అనుచరుడు దుర్గారావు దాడి చేయించారని చెబుతున్నారు. By Manogna alamuru 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : సీఎం జగన్పై దాడి కేసులో కీలక పరిణామం..పోలీసుల అదుపులో నలుగురు నిందితులు ఏపీ సీఎం జగన్ మీద జరిగిన దాడి కేసులో కీలక పరిణామాలు జరిగాయి. ఈ దాడికి సంబంధించి నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విజయవాడలో విచారిస్తున్నారు. By Manogna alamuru 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : నా కేసుల వివరాలు తెలపండి.. డీజీపీ, సీఐడీ, ఏసీబీలకు చంద్రబాబు లేఖ ఏపీ డీజీపీ, ఎస్పీ, ఎసీబీ, సీఐడీలకు చంద్రబాబు లేఖ రాశారు. రాబోయే ఎన్నికల నామినేషన్ లో పొందుపరిచేందుకు 2019 తర్వాత వివిధ జిల్లాల్లో తనపై పోలీసులు పెట్టిన కేసుల వివరాలు ఇవ్వాలని లేఖలో కోరారు. వైసీపీ అక్రమ కేసులు పెడుతుందంటూ ఆరోపించారు. By srinivas 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP- JSP: ఈ నెల 28న జనసేన - టీడీపీ ఉమ్మడి భారీ భహిరంగ సభ టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇరు పార్టీల ముఖ్య నేతలు దాదాపు గంటన్నర సేపు వివిధ అంశాలపై చర్చించారు. ఈ క్రమంలోనే ఈ నెల 28న జనసేన - టీడీపీ ఉమ్మడి భారీ భహిరంగ సభ ప్రత్తిపాడులో ఉంటుందని తెలిపారు. By Jyoshna Sappogula 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : నేడు స్పీకర్ ముందుకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు.. అనర్హత వేటుపై కీలక నిర్ణయం ? వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామ్ నారాయణ, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు ఇవాళ ఏపీ స్పీకర్ ముందు హాజరుకానున్నారు. రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వారిపై అనర్హత వేటు వేస్తారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. By B Aravind 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఏపీలో 2024 ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన ఈసీ.. ఏపీలో 2024 ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో 4,08,07,256 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 2,00,09,275, మహిళలు 2,07,37,065 మంది ఉన్నారు. థర్డ్ జెండర్స్ 3,482, సర్వీస్ ఓటర్లు 67, 434 మంది ఉన్నారు. By B Aravind 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YSRCP: వైసీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదు.. ముద్రగడ సంచలన వ్యాఖ్యలు.. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంకు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. టీడీపీ లేదా జనసేనలోకి వెళ్తానని.. లేకపోతే ఇంట్లోనే కూర్చుంటానని తెలిపారు. మా ఇంటికి వచ్చి సమయం వృథా చేసుకోవద్దని వైసీపీ నేతలకు క్లారిటీ ఇచ్చారు. By B Aravind 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn