Illegal Indian Immigrants: అమెరికా 5 రెట్లు ఖర్చు చేసి.. ఆర్మీ విమానాల్లో సంకెళ్లతో మనోళ్లు
అమెరికా 5రెట్లు ఖర్చు చేసి అక్రమవలసదారులను వారి దేశాలకు పంపిస్తోంది. ఎమర్జెన్సీలా C-17, C-130 రెండు ఆర్మీ విమానాల్లో వారిని స్వదేశాలకు తరలిస్తోంది. తొలివిడతగా అమెరికా C-17 ఆర్మీ ఫ్లైట్లో కొంతమంది భారతీయులు బుధవారం మన దేశానికి చేరుకున్నారు.