సినిమా Vijay: అభిమానుల అత్యుత్సాహం.. హీరో విజయ్ కి గాయాలు! స్టార్ హీరో దళపతి విజయ్ గాయాలపాలయ్యాడు. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఓటేసేందుకు వచ్చిన నటుడి చేతిపై కట్టు ఉండటంతో అభిమానులు ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ లో భాగంగా రష్యాలో ఉన్న ఆయన గాయాలతో ఇండియాకు తిరిగొచ్చిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. By srinivas 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actor Vijay: అభిమానుల అత్యుత్సాహం.. విజయ్ కారు ధ్వంసం..! సౌత్ సూపర్ స్టార్ విజయ్ కారును ధ్వంసం చేశారు అభిమానులు. సినిమా షూటింగ్ కోసం విజయ్ కేరళ వెళ్లారు. తిరువనంతపురం ఎయిర్పోర్ట్ నుంచి హోటల్‌కు వెళ్లేందుకు కారులో బయలుదేరిన విజయ్ను చూసేందుకు ఫ్యాన్స్ భారీగా తరలిరాగా.. ఈ క్రమంలో ఆయన కారు ధ్వంసమైంది By Archana 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Leo movie: 'లియో' లో రామ్ చరణ్..! ప్రూఫ్ ఇదే.. దళపతి విజయ్ నటిస్తున్న 'లియో' సినిమాలో గ్లోబల్ స్టార్ రాంచరణ్ ఓ పాత్రలో కనిపించనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. By Archana 10 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn