నేషనల్ ఢిల్లీ అసెంబ్లీలో రచ్చ రచ్చ.. 12 మంది ఆప్ MLAలు సస్పెండ్ ఢిల్లీ అసెంబ్లీలో మంగళవారం బీజేపీ, ఆప్ ఎమ్మెల్యేల మధ్య గందరగోళం నెలకొంది. బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ప్రసంగాన్ని ఆప్ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. అతిషీతోపాటు 11 మంది ఆప్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు స్పీకర్. By K Mohan 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi Elections: ఇద్దరూ జైలుకెళ్లారు..సోరెన్ మళ్ళీ సీఎం అయ్యారు..కేజ్రీవాల్ అవ్వలేదు..ఎక్కడ తేడా కొట్టింది ఇద్దరు సీఎంలూ అవినీతి ఆరోపణలతో జైలుకెళ్ళారు. దానివలన పదవిని కోల్పోయారు. ఎన్నికలను ఫేస్ చేశారు. కానీ ఒకరు గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మరొకరు ఓటమి మూటగట్టకున్నారు. హేమంత్ పోరెన్, అరవింద్ కేజ్రీవాల్...ఇద్దరిలో తేడా ఏంటి? By Manogna alamuru 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi Elections: ఓటమి...గెలుపు...రెండిటికీ ఆయనే కారణం సడెన్ గా వచ్చారు..ప్రభంజనం సృష్గించారు...పదేళ్ళ దిగవిజయంగా దేశ రాజధానిని పాలించారు...అంతే వేగంగా ఓడిపోయారు. పార్టీ గెలిచినా..ఓడినా మొత్తం అంతా కేజ్రీవాలే.. పదేళ్ళు సీఎంగా చేసిన ఆప్ అధినేత ...ఆ పార్టీకి బలమూ...బలహీనత రెండూ ఆయనే.. By Manogna alamuru 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 🔴Delhi Elections Live Updates: బీజేపీకి 48.. ఆప్ కు 22.. ఢిల్లీ కౌంటింగ్ లైవ్ అప్డేట్స్! ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. 48 సీట్లను దక్కించుకున్న బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధం అవుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ 22 సీట్లకు పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ మరోసారి ఖాతా తెరవలేదు. By Lok Prakash 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BJP: కేసీఆర్ నుంచి కేజ్రీవాల్ వరకు.. బీజేపీ చేతిలో ఎమ్మెల్యేలుగా ఓడిన సీఎంల లిస్ట్ ఇదే! అందరూ దిగ్గజ సీఎంలు...తమ తమ రాష్ట్రాల్లో పదేళ్లు అంతకన్నా ఎక్కువ ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించిన వాళ్ళు. వీళ్ళందరినీ మట్టి కరిపించిన ఒకే ఒక్క పార్టీ బీజేపీ. కేసీఆర్ నుంచి కేజ్రీవాల్ దాకా అందరూ బీజేపీ చేతిలో ఓడినవారే. By Manogna alamuru 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi Elections: ఫలించిన బీజేపీ ఎత్తుగడ..ఓడిన అరవింద్ కేజ్రీవాల్ 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ విజయఢంకా మోగించింది. ముఖ్యంగా ఆప్ అధినేత కేజ్రీవాల్ ను ఓడించి చరిత్ర సృష్టించింది. దీనికి ప్రధాన కారణం ఎన్నికల పోలింగ్ కు సరిగ్గా నాలుగు రోజుల మందు బీజేపీ వేసిన ఎత్తుగడే అంటున్నారు...అదేంటో మీకు తెలుసా.. By Manogna alamuru 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi polls : ఈసారి ఢిల్లీ పీఠం దక్కెదెవరికీ? ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఆరంభమైంది. ఈ ఉదయం సరిగ్గా 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికలను అధికార ఆఫ్‌తో పాటు బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. By Madhukar Vydhyula 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Union Budget 2025: కేజ్రీవాల్ విలవిల.. ట్యాక్స్ మినహాయింపు వెనుక మోదీ వ్యూహం ఇదే! ఢిల్లీ ఎన్నికలను బీజేపీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఆప్ ను దెబ్బ కొట్టేందుకు ఏ అవకాశాన్ని వదలాలనుకోలేదు. ఇందులో భాగంగానే పన్ను మినహాయింపును కేంద్ర ప్రభుత్వం పెంచిందని అంటున్నారు. ఐటీ దెబ్బ ఆప్ మీద గట్టిగానే పడనుందని చెబుతున్నారు. By Manogna alamuru 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీకి BIG షాక్.. బీజేపీకి గుడ్‌న్యూస్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు 8 మంది ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆప్ నుంచి MLA టికెట్ రాలేని అసంతృప్తితో శనివారం బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇది కేజ్రీవాల్‌కు పెద్ద లోటు. కాగా ఫిబ్రవరి 5నే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు. By K Mohan 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn