/rtv/media/media_files/2025/02/08/bzRE9aIP2s3Gx0VxC25I.jpeg)
Delhi Assembly Election Results 2025 Live Updates
Delhi Assembly Election Results 2025 Live Updates...
2025 ఢిల్లీ ఎన్నికల ఫలితాల లైవ్ అప్‌డేట్‌ల కోసం చూస్తూ ఉండండి...
-
Feb 08, 2025 12:37 IST
ఓటమి పాలైన అర్వింద్ కేజ్రీవాల్
-
Feb 08, 2025 21:24 IST
ఆప్ ఓటమిపై స్పందించిన ధ్రువ్ రాఠీ.. బీజేపీపై విమర్శలు
-
Feb 08, 2025 18:46 IST
ఫలించిన బీజేపీ ఎత్తుగడ..ఓడిన అరవింద్ కేజ్రీవాల్
-
Feb 08, 2025 18:45 IST
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై ప్రధాని మోదీ..
-
Feb 08, 2025 18:44 IST
ఢిల్లీ హ్యాట్రిక్ సీఎం షీలా దీక్షిత్.. ఆమె సక్సెస్ స్టోరీ తెలుసా?
-
Feb 08, 2025 17:17 IST
కేజ్రీవాల్ ను ఓడించిన కాంగ్రెస్.. షాకింగ్ లెక్కలివే!
-
Feb 08, 2025 16:49 IST
ప్రజలతోనే ఉంటా.. ఓటమి తర్వాత కేజ్రీవాల్ రియాక్షన్
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 8, 2025
-
Feb 08, 2025 16:47 IST
ఈసీ అధికారిక లెక్కలు.. మేజిక్ ఫిగర్ దాటిన బీజేపీ
Delhi -
Feb 08, 2025 16:02 IST
ఆప్ ఓటమితో బీఆర్ఎస్‌లో మొదలైన టెన్షన్.. కవిత మళ్లీ జైలుకు!?
-
Feb 08, 2025 16:01 IST
27 ఏళ్ల నిరీక్షణ.. ఢిల్లీలో బీజేపీ గెలవడానికి 8 ప్రధాన కారణాలివే!
-
Feb 08, 2025 15:23 IST
పార్టీ ఓడినా.. ఆమె గెలిచింది.. AAPకు ఇక పెద్ద దిక్కు అతిషే!
-
Feb 08, 2025 15:22 IST
కేజ్రీవాల్ ఓటమి .. ఎంపీ స్వాతి మలివాల్ సంచలన పోస్ట్!
-
Feb 08, 2025 14:59 IST
PM Modi Tweet
Jana Shakti is paramount!
— Narendra Modi (@narendramodi) February 8, 2025
Development wins, good governance triumphs.
I bow to my dear sisters and brothers of Delhi for this resounding and historic mandate to @BJP4India. We are humbled and honoured to receive these blessings.
It is our guarantee that we will leave no… -
Feb 08, 2025 14:56 IST
Arvind Kejriwal Tweet
#WATCH | On #DelhiElection2025, AAP national convener and former Delhi CM, Arvind Kejriwal, "We accept the mandate of the people with great humility. I congratulate the BJP for this victory and I hope they will fulfil all the promises for which people have voted them. We have… pic.twitter.com/VZOwLS8OVH
— ANI (@ANI) February 8, 2025 -
Feb 08, 2025 14:40 IST
కేజ్రీవాల్ను ఓడించిన ఘనడు... ఎవరీ పర్వేష్ వర్మ?
-
Feb 08, 2025 14:39 IST
లిక్కర్ స్కామ్ ఎఫెక్ట్.. కేజ్రీవాల్, సిసోడియా, సత్యేంద్ర జైన్ ఓటమి
-
Feb 08, 2025 13:32 IST
ముఖ్యమంత్రి రేసులో ముందున్న పర్వేశ్ సింగ్ వర్మ
- కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన పర్వేశ్ సింగ్ వర్మ
- న్యూఢిల్లీ నుంచి అరవింద్ కేజ్రీవాల్‌పై విజయం సాధించిన పర్వేశ్
-
Feb 08, 2025 13:07 IST
తండ్రి విజయంపై పర్వేష్ వర్మ కూతురు స్పందన..
#WATCH | Daughters of BJP candidate from the New Delhi assembly constituency Parvesh Verma, Trisha and Sanidhi say, "We thank the people of New Delhi for their support. The people of Delhi will never make the mistake of giving a second chance to a person who runs govt by telling… pic.twitter.com/jOze2sKzkx
— ANI (@ANI) February 8, 2025 -
Feb 08, 2025 12:57 IST
ఢిల్లీ సీఎం ఆతిశీ విజయం
భాజపా అభ్యర్థి రమేశ్ బిధూరిపై స్వల్ప తేడాతో గెలుపొందిన ఆతిశీ
-
Feb 08, 2025 12:50 IST
యమునా నది శపం కారణంగానే ఆప్ ఓడిపోయింది: భాజపా విమర్శలు
-
Feb 08, 2025 12:49 IST
27 ఏళ్లు తరువాత ఢిల్లీలో కాషాయ జెండా: కిషన్ రెడ్డి
ఢిల్లీఓటర్లకు శుభాకాంక్షలు.
-
Feb 08, 2025 12:36 IST
ఓటమిని అంగీకరించిన మనీష్ సిసోడియా..
జంగపురా అసెంబ్లీ స్థానంపై మీడియాతో మాట్లాడిన AAP సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియా, 600 ఓట్లతో ఓడిపోయానని వెల్లడించారు. BJP అభ్యర్థి తర్విందర్ సింగ్ మార్వా, 30,000 ఓట్లతో, AAP మనీష్ సిసోడియా ను ఓడించి విజయం సాధించారు.
-
Feb 08, 2025 12:25 IST
మనీష్ సిసోడియాపై 600 ఓట్ల తేడాతో బీజేపీ మార్వా విజయం సాధించారు.
-
Feb 08, 2025 12:00 IST
తాజా ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 46 స్థానాల్లో ముందంజ, ఆప్ 24 స్థానాల్లో ఆధిక్యం.
-
Feb 08, 2025 11:38 IST
ఢిల్లీ కోటపై కమలం హవా..
-
Feb 08, 2025 11:24 IST
Delhi Election Breaking: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : ఓటమి దిశగా సీఎం.. ముందంజలో రమేష్ బిదూరి
Delhi Election Breaking: కల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన సీఎం అతిషి ఓటమి దిశగా పయనిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి రమేష్ బిదూరి ఆమె కంటే 2800 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. న్యూఢిల్లీ స్థానానికి 13 రౌండ్ల లెక్కింపు ఉంటుంది. ఇప్పటివరకు ఆరు రౌండ్ల లెక్కింపు పూర్తయింది.
ramesh bidhuri ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. బీజేపీ 40 స్థానాల్లో, ఆప్ 30 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. రౌండ్ రౌండ్ కు ఫలితాలు మారుతున్నాయి. ఆప్ అగ్రనేతలు ఇప్పటి వరకు ముందంజలో ఉండగా.. ఇప్పుడు మళ్లీ వెనుకంజలో వెళ్లారు. కల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన సీఎం అతిషి ఓటమి దిశగా పయనిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి రమేష్ బిదూరి ఆమె కంటే 2800 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. న్యూఢిల్లీ స్థానానికి 13 రౌండ్ల లెక్కింపు ఉంటుంది. ఇప్పటివరకు ఆరు రౌండ్ల లెక్కింపు పూర్తయింది. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ 300 ఓట్ల వెనుకబడి ఉన్నారు. జంగ్‌పురా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి తర్విందర్ సింగ్ మార్వాపై మనీష్ సిసోడియా ముందంజలో ఉన్నారు.
Also Read: దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులపై కేసు.. అసత్య ప్రచారం చేసినందుకేనా?
వివాదాస్పద వ్యాఖ్యలతో రమేష్ బిదూరి వార్తల్లో
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలతో రమేష్ బిదూరి వార్తల్లో నిలిచారు. ఎంపీ ప్రియాంక గాంధీ బుగ్గల్లాగా రోడ్లను మారుస్తానని.. సీఎం అతిషి తన ఇంటి పేరు మార్చుకుందంటూ సంచలన కామెంట్స్ చేస్తున్నారు. అతిషి ఎప్పుడూ ప్రజలను కలవడానికి రాలేదని .. ఎన్నికలు వచ్చినప్పుడు, ఆమె ఢిల్లీ వీధుల్లో అడవిలో జింక పరిగెత్తినట్లుగా తిరుగుతోందంటూ కామెంట్స్ పై ఆప్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒకనొక సమయంలో రమేష్ బిదూరిని తప్పించి మరోకరికి బీజేపీ టికెట్ ఇస్తుందంటూ ప్రచారం కూడా నడించింది. కానీ కౌంటింగ్ లో మాత్రం రమేష్ బిదూరి సీఎం అతిషిని వెనక్కి నెట్టి ముందంజలో కొనసాగుతున్నారు.
Also Read: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ.. ఫ్యాన్స్‌లో ఉత్తేజం నింపుతున్న జీతో బాజీ ఖేల్ కే సాంగ్
-
Feb 08, 2025 11:21 IST
కాంగ్రాట్స్ రాహుల్.. ట్విట్టర్ లో కేటీఆర్ సెటైర్
Congrats to Rahul Gandhi for winning the election for BJP, yet again!
— KTR (@KTRBRS) February 8, 2025
Well done 👏 https://t.co/79Xbdm7ktw -
Feb 08, 2025 11:09 IST
ఆప్ 29, భాజపా+ 41 చోట్ల ఆధిక్యం.
-
Feb 08, 2025 11:00 IST
మళ్లీ ముందంజలో కేజ్రీవాల్
-
Feb 08, 2025 10:58 IST
ఈసీ వెబ్ సైట్.. లేటెస్ట్ అప్డేట్!
Delhi Latest Election Update -
Feb 08, 2025 10:48 IST
బీజేపీ(40).. ఆప్(30)...
-
Feb 08, 2025 10:35 IST
ఒక్క చోట కూడా ఆధిక్యంలో లేని కాంగ్రెస్
-
Feb 08, 2025 10:22 IST
ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్.. ఈసీ వెబ్సైట్ అప్డేట్
-
Feb 08, 2025 10:05 IST
ఢిల్లీలో బీజేపీ విజయం.. హైదరాబాద్ లో కార్పోరేటర్ ఆకుల శ్రీవాణి ఆధ్వర్యంలో సంబరాలు
Thankyou Delhi
— Akula Srivani (@akula_srivani) February 8, 2025
ఢిల్లీలో వికసించిన కమలం.🪷🪷🪷🪷
JAI బిజెపి, JAI MODI#DelhiElectionResults pic.twitter.com/Aw36LQ4ymD -
Feb 08, 2025 10:03 IST
Delhi Elections Counting: ఢిల్లీలో అధికారం దిశగా బీజేపీ.. వెనుకబడ్డ ఆప్.. కౌంటింగ్ లైవ్ అప్డేట్స్!
ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్ లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. ఆప్ కేవలం 25 సీట్లలోనే ముందంజలో ఉంది. అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, అతిషి, మనీష్ సిసోడియా సైతం పోస్టల్ బ్యాలెట్ లో వెనుకడడం ఆప్ ను కలవర పెడుతోంది.
Delhi Election Counting Delhi Elections Counting:
ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్ లో విజయం దిశగా బీజేపీ(BJP) దూసుకెళ్తోంది. ప్రస్తుతం జరుగుతున్న కౌంటింగ్ లో 45 సీట్లలో ఆ పార్టీ ఆధిక్యంలో ఉంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) 25 సీట్లలో ముందంజలో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ(Congress Party) మరో సారి సున్నా సీట్లకే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలు(AAP Senior Leaders) అర్వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal), అతిషి(Athish), మనీష్ సిసోడియా(Manish Sisodia) సైతం వెనుకబడ్డారు. ట్రెండ్స్ ఇలానే కొనసాగితే బీజేపీ 27 ఏళ్ల తర్వాత స్పష్టమైన మెజార్టీ(BJP Majority)తో ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా ఎగురవేసి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది.
-
Feb 08, 2025 09:48 IST
దూసుకెళ్తున్న బీజేపీ..
#DelhiElections2025 | As per early trends of Election Commission, BJP touches majority mark pic.twitter.com/TrHsCcsGNI
— ANI (@ANI) February 8, 2025 -
Feb 08, 2025 09:26 IST
ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్.. ఈసీ వెబ్సైట్ అప్డేట్
-
Feb 08, 2025 09:07 IST
కౌంటింగ్ సెంటర్ వద్దకు సీఎం అతీశీ
#DelhiElection2025 | Delhi CM Atishi and AAP candidate from Kalkaji, Atishi arrives at Meerabai DSEU counting centre, Maharani Bagh as counting of votes gets underway pic.twitter.com/kgrneRUzS1
— ANI (@ANI) February 8, 2025 -
Feb 08, 2025 09:05 IST
ఈసీ అధికారిక వెబ్ సైట్.. మూడు సీట్లలో ఆధిక్యంలో బీజేపీ
EC Updates -
Feb 08, 2025 08:56 IST
స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్న బీజేపీ.. ఇప్పటి వరకు 37 సీట్లలో ముందంజ
-
Feb 08, 2025 08:52 IST
కేజ్రీవాల్ పై బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ ఆధిక్యం
-
Feb 08, 2025 08:51 IST
ముస్లిం ప్రాంతంలో ఆప్ ముందంజ
- ముస్లిం ప్రాంతంలో ఆప్ 10 చోట్ల ఆప్ అధిక్యం
- ఓవరాల్ గా బీజేపీ 26 స్థానాల్లో, ఆప్ 20 స్థానాల్లో ఆధిక్యం
- ఎల్జేపీ అభ్యర్థులు వెనుకంజ
-
Feb 08, 2025 08:45 IST
తొలి ట్రెండ్స్‌లోనే మెజారిటీ మార్కును దాటిన బీజేపీ
తొలి ట్రెండ్స్‌లోనే మెజారిటీ మార్కును దాటిన బీజేపీ
బీజేపీ 36 స్థానాల్లో, ఆప్ 28 స్థానాల్లో, కాంగ్రెస్ ఒక స్థానంలో ఆధిక్యం -
Feb 08, 2025 08:44 IST
ఈసీ అధికారిక వెబ్ సైట్.. రెండు సీట్లలో బీజేపీ ఆధిక్యం
#DelhiElectionResults2025 | Official ECI Trends & Results:
— OTV (@otvnews) February 8, 2025
BJP is leading in Vishwas Nagar and Shahdara assembly seats out of the total 70 seats in Delhi#DelhiElection2025 #DelhiElectionResults #DelhiAssemblyElection2025 #DelhiElectionResultWithOTV pic.twitter.com/xAIlVwe5hm -
Feb 08, 2025 08:37 IST
ఎవరు ఎక్కడ ముందంజ
- గ్రేటర్ కైలాష్ నుంచి సౌరభ్ భరద్వాజ్ ముందంజ
- ఓఖ్లా నుంచి అమానతుల్లా ఖాన్ ముందంజ
- సుల్తాన్‌పూర్ మజ్రా నుంచి ముఖేష్ అహ్లావత్ ముందంజ
- కపిల్ మిశ్రా కరవాల్ నగర్ నుంచి ముందంజ
- మోతీ నగర్ నుంచి బీజేపీ అభ్యర్థి హరీష్ ఖురానా ముందంజ
- రాజౌరి గార్డెన్‌కు చెందిన మంజీందర్ సింగ్ సిర్సా ముందంజ
-
Feb 08, 2025 08:36 IST
జంగ్‌పురలో మనీశ్ సిసోడియా వెనుకంజ
-
Feb 08, 2025 08:32 IST
కల్కాజీ స్థానంలో అతిషి ముందంజ
-
Feb 08, 2025 08:32 IST
సీఎం అతీశీపై బీజేపీ అభ్యర్థి రమేష్ బిదూరి ఆధిక్యం
-
Feb 08, 2025 08:32 IST
ఆప్ 17, భాజపా 15, కాంగ్రెస్ 2 చోట్ల ఆధిక్యం
-
Feb 08, 2025 08:18 IST
కేజ్రీవాల్‌పై బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ ఆధిక్యం సిసోడియా వెనుకంజ