BIG BREAKING: సీఎం పదవికి రాజీనామా చేయను.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవికి రాజీనామా చేయనని తెలిపారు. మేం ఎన్నికల్లో ఓడిపోలేదని.. గెలిచాం అని పేర్కొన్నారు. మా ఓట్లను చోరీ చేశారని ఆరోపించారు.
మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవికి రాజీనామా చేయనని తెలిపారు. మేం ఎన్నికల్లో ఓడిపోలేదని.. గెలిచాం అని పేర్కొన్నారు. మా ఓట్లను చోరీ చేశారని ఆరోపించారు.
తమిళనాడులో TVK సునామీ సృష్టించింది. అయితే ఆ సునామీ పేరు విజయ్ దళపతి అయితే.. దానిని డ్రైవ్ చేసింది మాత్రం ప్రశాంత్ కిషోర్. CSK కి ధోనీ కింగ్ అయితే.. TVKకే నేనే కింగ్ మేకర్ అన్నాడు పీకే. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
టీవీకే ఎమ్మెల్యేలు విజయ్ను తమ శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే టీవీకే ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే మరో 10 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ కావాలి. దీంతో ఇతర పార్టీల మద్దతుతో విజయ్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ సాధించే దిశగా అడుగులు వేస్తోంది.
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో DMK చీఫ్ స్టాలిన్, TMC అధినేత్రి మమతా బెనర్జీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అధికారానికి దూరమైన ఈ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులకు ఉప ఎన్నికల రూపంలో మళ్లీ పోటీ చేసే అవకాశం రానుంది
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. యూఏఈ (UAE) లోని ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్‌పై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడి కలకలం రేపింది. ఈ దాడిలో అక్కడ పనిచేస్తున్న ముగ్గురు భారతీయులు గాయపడ్డారు. దీనిపై ఇండియా తీవ్రంగా స్పందించింది.
తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. దివంగత జయలలితకు, నటి త్రిషకు మధ్య ఉన్న పోలికలను ఎత్తిచూపుతూ "చరిత్ర పునరావృతమవుతుందా?" అనే ప్రశ్నతో ఒక వార్త వైరల్ అవుతోంది.
తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఎం.కె. స్టాలిన్ పరాజయం పాలవ్వడం, నటుడు విజయ్ నేతృత్వంలోని TVK ప్రభంజనం సృష్టించడం భారత రాజకీయాల్లోనే పెను సంచలనంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన పదవికి రాజీనామా చేశారు.
తమిళనాడు రాజకీయాలు క్షణక్షణానికి అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ఈ క్రమంలో అన్నా డీఎంకే (AIADMK) పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు విజయ్‌తో టచ్‌లోకి వెళ్లారనే వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 'తమిళగ వెట్రి కళగం' (TVK) సాధించిన అసాధారణ విజయం వెనుక కేవలం విజయ్ ఛరిష్మా మాత్రమే కాదు, ఒక పక్కా వ్యూహకర్త మేధస్సు కూడా ఉంది. దళపతి వెనుక ఉండి చక్రం తిప్పిన ఆ వ్యూహకర్త కపిల్ సాహు. ఆయన పాత్రపై తాజాగా పెద్ద చర్చ సాగుతోంది.