Indian Teacher :రూ. 8 కోట్ల అవార్డు: ప్రపంచాన్ని మెప్పించిన ముంబై టీచర్!
అంకితభావంతో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన భారతీయ సామాజిక కార్యకర్త, ఉపాధ్యాయురాలు రూబుల్ నాగి ప్రతిష్టాత్మకమైన 'గ్లోబల్ టీచర్ ప్రైజ్'ను కైవసం చేసుకున్నారు.
అంకితభావంతో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన భారతీయ సామాజిక కార్యకర్త, ఉపాధ్యాయురాలు రూబుల్ నాగి ప్రతిష్టాత్మకమైన 'గ్లోబల్ టీచర్ ప్రైజ్'ను కైవసం చేసుకున్నారు.
తమిళ నటుడు పార్థీబన్ చేసిన పని ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందరినీ ఆకట్టుకుంది. చెత్తలో దొరికిన బంగారాన్ని ఎలాంటి ఆశ లేకుండా యజమానికి అప్పగించిన పారిశుద్ధ్య కార్మికురాలు పద్మను ఆయన ఘనంగా సత్కరించారు. ఆమెకు, కిరీటాన్ని అలంకరించి, ఆమె కాళ్లు మొక్కి గౌరవించారు.
బొగ్గు గనుల్లో భారీ పేలుడు సంభవించి10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన మేఘాలయలో చోటుచేసుకుంది. గని లోపల ఈ ఘటన జరగడం వల్ల . భారీగా ప్రాణనష్టం సంభవించింది. మృతుల్లో ఎక్కువ మంది అసోంకి చెందినవారేనని తెలుస్తోంది.
రైల్వే ప్రయాణికుల నుంచి ఆర్ఏసీ టికెట్ల పేరుతో పూర్తి ఛార్జీలు వసూలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని పార్లమెంటరీ కమిటీ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
ప్రైవేటు సెక్టార్ ట్యాక్సీ సంస్థలు ఓలా, ఉబర్, ర్యాపిడోకు పోటీగా కేంద్ర ప్రభుత్వం భారత్ ట్యాక్సీ పేరిట కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. గురువారం కేంద్రమంత్రి అమిత్ షా ఈ వినూత్న ప్లాట్‌ఫామ్‌ను అధికారికంగా ప్రారంభించారు.
కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో ఒక విచారకరమైన ఘటన జరిగింది. ఇన్నేళ్లుగా కలిసి మెలిసి ఉన్న ఇరుగుపొరుగు వారి మధ్య ఒక చిన్న గొడవ చినికి చినికి గాలివానలా మారి, ఒక యువకుడిపై దాడికి దారితీసింది.
గుజరాత్ వడోదర శివార్లలో జరిగిన ఒక హై-ప్రొఫైల్ లిక్కర్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈ దాడుల్లో 80 మందికి పైగా ప్రముఖులను అదుపులోకి తీసుకోవడమే కాకుండా, దాదాపు రూ.2.91 కోట్ల విలువైన లగ్జరీ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
భారత న్యాయవ్యవస్థలో ఒక అరుదైన తీర్పు వెలువడింది. ఏకంగా 42 ఏళ్ల క్రితం నాటి హత్య కేసులో 100 ఏళ్ల వృద్ధుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది.
ఇండియా- నేపాల్ మధ్య డైరెక్ట్ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ బస్సు భారతదేశ రాజధాని న్యూఢిల్లీ నుండి నేపాల్‌లోని బేనీ మున్సిపాలిటీ వరకు నడుస్తుంది. ఢిల్లీ నుండి బేనీకి చేరుకోవడానికి సుమారు 27 గంటల సమయం పడుతుంది. మొత్తం ప్రయాణ దూరం 1,400 కిలోమీటర్లు.