PUBG పిచ్చి ప్రాణం తీసింది: గేమ్ ఆడుతుండగానే 300కు చేరిన బీపీ!
22 ఏళ్ల మహ్మద్ కైఫ్ అనే యువకుడు తన ఆఫీసులో కూర్చుని ఫోన్లో ఆన్లైన్ గేమ్ ఆడుతున్నాడు. ఆటలో లీనమైపోయిన సమయంలో అతనికి ఒక్కసారిగా బీపీ విపరీతంగా పెరిగిపోయింది.
22 ఏళ్ల మహ్మద్ కైఫ్ అనే యువకుడు తన ఆఫీసులో కూర్చుని ఫోన్లో ఆన్లైన్ గేమ్ ఆడుతున్నాడు. ఆటలో లీనమైపోయిన సమయంలో అతనికి ఒక్కసారిగా బీపీ విపరీతంగా పెరిగిపోయింది.
జాతీయ రహదారులపై టోల్ ఫీజూ వసూలు ఈజీ చేయడానికి ఫాస్టాగ్ ను తీసుకువచ్చింది.ఈ విధానం ద్వారా టోల్ ప్లాజాల వద్ద ఆటోమేటిక్ గా టోల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతుండటంతో ఇక మీదట నగదు చెల్లింపులు నిలిపివేయాలని నిర్ణయించింది.
అమ్మాయికి పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తే.. అక్కడ ఆమెను ఓ కూతురి లాగా చూసుకోవాల్సింది పోయి నరకం చూపించారు అత్తమామలు. చివరకు ఆ యువతి ప్రాణం తీసుకునేలా చేశారు.
పంజాబ్‌లోని తర్న్‌తరన్ జిల్లాలో దారుణం జరిగింది. లా ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని తోటి స్టూడెంట్ కాల్చి చంపేశాడు. ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ (85) అస్వస్థతకు గురయ్యారు. గత కొద్దిరోజులుగా గొంతు నొప్పితో పాటు తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న ఆయనను, ఈరోజు మధ్యాహ్నం బారామతిలోని తన నివాసం నుండి పుణెలోని రూబీ హాల్ క్లినిక్‌కు తరలించారు.
హరియాణాలోని గురుగ్రామ్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ హబ్ ‘32 అవెన్యూ’ ఇప్పుడు రూ.500 కోట్ల కుంభకోణానికి కేంద్ర బిందువు కావడం సంచలనంగా మారింది. ఒకపుడు రైజింగ్ బిజినెస్ స్టార్‌గా ఫోర్బ్స్ జాబితాలో చేరిన కంపెనీ సీఈఓ ధ్రువ్ శర్మ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
బెంగళూరులో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. చదువు కోసం మొబైల్ కావాలని అడిగిన కూతురికి నమ్మకంతో తల్లిదండ్రులు ఫోన్ కొనిస్తే, ఆ అమ్మాయి మాత్రం దాన్ని దారుణమైన పనులకు వాడుకుంది.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో సోమవారం అధికార, ప్రతిపక్షాల మాటల యుద్ధంతో వాయిదా పడుతూ వచ్చింది. సభలో తమను మాట్లాడనివ్వడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీంతో స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మాసం తీసుకొచ్చేందుకు విపక్షాలు ప్లాన్ చేస్తున్నాయి.
భారత్‌కు చెందిన 'సర్వమ్ ఏఐ' అనే స్టార్టప్ సరికొత్త చరిత్ర సృష్టించింది. గూగుల్ జెమిని, చాట్‌జీపీటీ వంటి గ్లోబల్ దిగ్గజాలకు కొన్ని కీలక విభాగాల్లో షాక్ ఇస్తూ, భారతీయ గడ్డపై తయారైన ఈ 'సావరీన్ ఏఐ' ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.