Telangana: తెలంగాణకు మరో కేంద్రమంత్రి పదవి.. రేసులో ముగ్గురు బీసీ నేతలు
త్వరలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగనుందన్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణకు మరో మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్లు గట్టిగా వినిపిస్తోంది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ చదవండి.
త్వరలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగనుందన్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణకు మరో మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్లు గట్టిగా వినిపిస్తోంది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ చదవండి.
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు లీటర్ పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు ముఖ్యమైన హెచ్చరిక. ఈ నెల 25, 26 తేదీల్లో ఎస్బీఐ ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్నారు. వారాంతపు ,పండుగ సెలవులతో కలుపుకుని వరుసగా ఐదు రోజలు బ్యాంకులు పనిచేయవు.
దేశంలోని నిరుద్యోగ యువతను ఉద్దేశించి CJI చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సోషల్ మీడియాలో 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) పుట్టుకొచ్చింది. దీనిపై ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. విదేశీ శక్తుల ప్రమేయంపై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీయడం పెను సంచలనంగా మారింది.
రిజర్వేషన్ల ఫలాలను అందుకొని సామాజికంగా, ఆర్థికంగా అత్యున్నత స్థాయికి చేరిన కుటుంబాలు.. తిరిగి అదే కోటాను ఆశించడంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పూర్తి స్థాయిలో స్థిరపడినప్పుడు, ఇక వారి పిల్లలకు రిజర్వేషన్ల కోటా ఎందుకు?" అని ప్రశ్నించింది.
దేశాన్ని కుదిపేస్తున్న భీకరమైన వడగాలులు, ఎండల తీవ్రతకు AC అనేది విలాస వస్తువు నుండి ప్రతి ఒక్కరి అవసరంగా మారింది. అయితే, సుదీర్ఘ సమయం ఏసీ గదుల్లో ఉండి అకస్మాత్తుగా ఎండలోకి వస్తే శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారతదేశంలో భానుడి ఉగ్రరూపానికి జనం అల్లాడిపోతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా మే నెలలో సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ప్రపంచం లోనే అత్యంత వేడి గల టాప్-50 నగరాలు (Top 50 Hottest Cities) మన భారతదేశంలోనే ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులు తమ పరీక్ష ఫీజును క్లెయిమ్ చేసుకునేందుకు మే 21, 2026న ఆన్లైన్ పోర్టల్‌ను ప్రారంభించినట్లు పేర్కొంది.