నేషనల్ దేశంలో జనగణన.. తెలంగాణ, ఏపీతో పాటు ఆ రాష్ట్రాలకు ఊహించని దెబ్బ ! 2025లో జనగణన, 2028 నాటికి లోక్‌సభ పునర్విభజన ప్రక్రియ ముగుస్తుందని పలు సంబంధిత వర్గాలు చెప్పిన సంగతి తెలిసిందే. డిలిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ డిజిటల్ అరెస్టుల్లో రూ.120 కోట్లు పోగొట్టుకున్న బాధితులు.. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు డిజిటల్ అరెస్టుల్లో బాధితులు రూ.120.3 కోట్లు పోగొట్టుకున్నారు. ఈ డిజిటల్ అరెస్టులు, ట్రేడింగ్, రొమాన్స్ స్కామ్‌లు, ఇన్వెస్ట్మెంట్ మోసాలు 46 శాతం మయన్మార్, లావోస్, కంబోడియా నుంచే జరుగుతున్నాయని కేంద్రం వెల్లడించింది. By B Aravind 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Cyber Scam: చెప్పింది చేయలేదు.. కానీ రూ.16లక్షలు ఫసక్.. ఎలాగంటే? సైబర్ స్కాం ఉచ్చులో మరో వృద్ధుడు చిక్కుకున్నాడు. ఢిల్లీలోని ద్వారకా నివాసి అయిన 73 ఏళ్ల రామ్‌వీర్ సింగ్ చౌదరికి 4జీ నుంచి 5జీ అప్‌గ్రేడ్ అవ్వమని కాల్ వచ్చింది. కానీ అవేమి తాను చేయకుండానే తన ఖాతా నుంచి ఎవరో రూ.16 లక్షలు డ్రా చేశారని పోలీసులకు తెలిపాడు. By Seetha Ram 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Lok Sabha: జనాభా లెక్కలు... 2028లో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన! వచ్చే ఏడాది అధికారిక జనాభా గణనను ప్రారంభించాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. జనాభా లెక్కల తర్వాత లోక్‌సభ డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమై 2028 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. By Bhavana 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Fire Accident: కదులుతున్న రైలులో భారీ మంటలు! మధ్యప్రదేశ్‌లోని రత్లామ్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న డీఈఎంయూ రైలు ఇంజిన్‌లో భారీగా మంటలు చెలరేగాయి.రైలు ఇంజిన్ లో మంటలు రేగినప్పుడు దట్టంగా పొగ రావడంతో ప్రయాణికుల్లో భయాందోళనలు ఏర్పడ్డాయి. By Bhavana 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maoist: మావోయిస్టులపై ఆఖరి ఆపరేషన్! మవోయిస్టు రహిత దేశమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం దూసుకెళ్తోంది. ‘సల్వాజుడుం’ పేరుతో మొదలైన దాడి ఇప్పుడు ‘ఆపరేషన్ కగార్ 2026’గా కొనసాగుతోంది. నక్సల్స్ ఏరివేతలో భాగంగా కేంద్రం అనుసరిస్తున్న విధానాలేంటో తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ చదవండి. By srinivas 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Heroin: గంజాయి ముఠా గుట్టురట్టు.. 105 కేజీల డ్రగ్స్ స్వాధీనం పంజాబ్‌లోని ఏకంగా 105 కేజీల డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ వందల కోట్లల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. పాకిస్థాన్ నుంచి సముద్రమార్గంలో దీన్ని తరలించినట్లు పేర్కొన్నారు. నలుగురు నిందితుల్ని అదుపులకి తీసుకున్నారు. By B Aravind 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ డిజిటల్ అరెస్టులపై కేంద్రం చర్యలు.. మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ కీలక విషయాలు పంచుకున్నారు. యానిమేషన్ రంగంలో భారత్ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోందన్నారు. డిజిటల్ అరెస్టులను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ శబరిమల భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై నో కండీషన్స్! అయ్యప్ప మాలను విరమింపజేసేందుకు భక్తులు ఇరుముడితో శబరిమల వెళ్తుంటారు. ఇకపై వీరు విమానాల్లో క్యాబిన్ బ్యాగేజీలో ఇరుముడిలను తీసుకెళ్లవచ్చని, ఈ అవకాశం 2025 జనవరి 20 వరకు మాత్రమే లభిస్తుందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపాడు. By Kusuma 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn