నేషనల్ ఝార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ధోని.. భారత క్రికెట్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనీ ఝార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా బ్రాండి అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఝార్ఖండ్ ధోని సొంత రాష్ట్రం కావడంతో ప్రజలపై ప్రభావం చూపే సెలబ్రిటీ సామాజిక బాధ్యత తీసుకోవాలని ఎన్నికల కమిషన్ భావించింది. By B Aravind 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu పండగ వేళ సామాన్యులకు షాక్.. పెరిగిన ధరలు పండుగ వేళ సామాన్యులకు షాక్ తగిలింది. వంట నూనె ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నెల రోజుల్లోనే పాయాయిల్ ధరలు 37 శాతం పెరిగాయి. ఆవ నూనె ధరలు 29 శాతం పెరగ్గా, సోయాబీన్ 23 శాతం, సన్‌ఫ్లవర్ 23 శాతం, వేరుశెనగ నూనె 4 శాతం పెరిగాయి. By Kusuma 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BREAKING: కాంగ్రెస్ ఎమ్మెల్యేకు 7ఏళ్ల జైలు శిక్ష! కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేకు భారీ షాక్ తగిలింది. బేలెకేరి పోర్టు నుంచి ఇనుప ఖనిజాన్ని తరలించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వార కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీశ్ కృష్ణ శైల్‌కు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.9.60 కోట్ల జరిమానాను విధిస్తూ తీర్పు ప్రకటించింది. By V.J Reddy 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై ఆప్ కీలక ప్రకటన ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ నేత సంజయ్ సింగ్ తెలిపారు. అలాగే ఝార్ఖండ్ ఎన్నికలకు కూడా దూరంగా ఉంటున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. By B Aravind 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Fake Bomb: బాంబు బెదిరింపులు.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు కేంద్రం కీలక ఆదేశాలు ఈ మధ్య బాంబు బెదిరింపు కాల్స్ రావడం వల్ల తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. రూల్స్ ఉల్లంఘిస్తే చట్టం ప్రకారం శిక్షిస్తామని హెచ్చరించింది. By B Aravind 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ India: ప్రాణాలతో చెలగాటం..49శాతం ఫేక్ మెడిసన్స్.. మనుషులు బతికేది ఆరోగ్యం కోసం. అది బాలేకపోతే మందులు మీద ఆధారడతారు. కానీ అవే నకిలీవి అయితే. ప్రాణం పోయాల్సిన మందులే ప్రాణాలు తీస్తే..జీవితాలతో వ్యాపారం చేస్తూ ఫేక్ మెడిసిన్స్ ను అమ్ముతున్నారు. దేశంలో 49 శాతం మందులు నకిలీవి అని తేలడమే ఇందుకు నిదర్శనం. By Manogna alamuru 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ప్రియురాలిని గర్భవతిని చేసి.. పూడ్చిపెట్టేసిన ప్రియుడు, కారణం ఇదే! ఢిల్లీలోని నాన్‌గ్లోయి ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల సోనీ.. సంజు అనే యువకుడితో ప్రేమలో పడింది. ఈ క్రమంలోనే ఆమె ప్రెగ్నెంట్ అయింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని సోనీ కోరగా.. అతడు ఆమెను హత్య చేసి పూడ్చిపెట్టాడు. పోలీసులు అతడిని పట్టుకుని అరెస్ట్ చేశారు. By Seetha Ram 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మా ఎమ్మెల్యేలకు ఎన్సీపీలో చేరాలని రూ. కోట్లు ఆఫర్ చేశారు: కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో చేరాలని తమ పార్టీ ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయల డబ్బులు ఆఫర్ చేశారని కాంగ్రెస్ మహారాష్ట్ర ఇన్ఛార్జ్ రమేష్ చెన్నితాల తెలిపారు. By B Aravind 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maharashtra ఎన్నికల్లోకి లారెన్స్ బిష్ణోయ్. ఆ పార్టీకి వెన్నులో వణుకు! మహారాష్ట్ర ఎన్నికల్లో లారెన్స్ బిష్ణోయ్ పోటీ చేయనున్నారనే వార్త సంచలనం రేపుతోంది.ఉత్తర భారతీయ వికాస్ సేన తమ పార్టీ నుంచి బిష్ణోయ్‌ను పోటీ చేయించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.తమ పార్టీ తరుఫు నుంచి పోటీ చేయాలని లారెన్స్‌కు పార్టీ అధినేత శుక్లా లేఖ రాశారు. By Manogna alamuru 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn