BIG BREAKING : TG EAPCET ఫలితాలు విడుదల
తెలంగాణ ఎప్‌సెట్-2026 (TG EAPCET) ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్టీయూ గోల్డెన్ జూబ్లీ హాల్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు అధికారికంగా విడుదల చేశారు.
తెలంగాణ ఎప్‌సెట్-2026 (TG EAPCET) ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్టీయూ గోల్డెన్ జూబ్లీ హాల్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు అధికారికంగా విడుదల చేశారు.
తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత తనపై వస్తున్న వదంతులపై సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్రంగా స్పందించారు. విజయ్ ను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడానికి తాను తెరవెనుక రాజకీయాలు చేశానన్న వార్తలను ఆయన పూర్తిగా ఖండించారు
యువతి వైష్ణవి గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఉదంతంలో సంచలన ట్విస్ట్ చోటుచేసుకుంది. వైష్ణవిపై దాడి చేసిన అనంతరం స్థానికుల చేతిలో తీవ్రంగా గాయపడి, మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడు తేజ మృతి చెందాడు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ పేపర్ లీక్ కేసు దర్యాప్తులో రోజుకో ఒక షాకింగ్ నిజం బయటపడుతోంది. ఈ స్కామ్‌లో రాజస్థాన్‌కు చెందిన బివాల్ కుటుంబం కేంద్ర బిందువుగా మారింది.
ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని వాహనదారులపై ఇంధన భారం మరింత పెరిగింది. ప్రముఖ గ్యాస్ పంపిణీ సంస్థ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ ఆదివారం కిలో సీఎన్జీ ధరపై మరో రూపాయి పెంచింది.
మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఒక పెద్ద రైలు ప్రమాదం తప్పింది. తిరువనంతపురం నుంచి హజ్రత్ నిజాముద్దీన్ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ (ట్రెయిన్ నెం: 12431) ఏసీ బోగీలో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ కాంగ్రెస్ జిల్లా కార్యాలయం రాజీవ్ భవన్ లో ఒక వింత దొంగతనం జరిగింది. గాంధీ చౌక్ లాంటి వీఐపీ జోన్లో ఉన్న ఈ ఆఫీస్ బాత్రూమ్లలోకి చొరబడిన దొంగలు.. ఏకంగా 72 ఖరీదైన నల్లాలు ఎత్తుకెళ్లారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే డైరెక్టర్ బుచ్చిబాబు సాన ఈ సినిమాలో ఎమోషన్స్ తో కళ్లలో నీళ్లు వచ్చినా కూడా ప్రేక్షకులు విజిల్స్ వేస్తారంటూ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచాయి.