Putin: పుతిన్ ఆరోగ్య రహస్యం.. ఆయన ఏం తింటారో తెలుసా ?
పుతిన్‌కు ఫిట్నెస్ కోసం సరైన డైట్‌ను ఫాలో అవుతారు. అందుకే ఆయన 73 ఏళ్ల వయసులో కూడా ఎంతో చురుకుగా కనిపిస్తారు. మరి పుతిన్ ఎలాంటి ఆహారం తీసుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
పుతిన్‌కు ఫిట్నెస్ కోసం సరైన డైట్‌ను ఫాలో అవుతారు. అందుకే ఆయన 73 ఏళ్ల వయసులో కూడా ఎంతో చురుకుగా కనిపిస్తారు. మరి పుతిన్ ఎలాంటి ఆహారం తీసుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంటైనర్‌ను వెనుక నుంచి కారు ఢీకొనడంతో నలుగురు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
జోహో కార్పొరేషన్ కో ఫౌండర్ శ్రీధర్ వెంబు కీలక ప్రకటన చేశారు. తన కంపెనీలో ఉద్యోగం చేసేందుకు డిగ్రీ అవసరం లేదని తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ విషయంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. ఈ వ్యవహారానికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారించిన కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌కు చేరుకున్నారు. న్యూఢిల్లో ల్యాండ్ అయిన ఆయనకు ప్రధాని మోదీ ఘనస్వాగతం పలికారు. గురు, శుక్రవారాల్లో జరగనున్న భారత్-రష్యా వార్షికోత్సవ సదస్సులో ఇరుదేశాల అధినేతలు పాల్గొననున్న సంగతి తెలిసిందే.
సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాది తిరిగేలోపు ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆయన గురువారం ఆదిలాబాద్‌లో పర్యటించారు.
‘కల్కి 2’లో దీపికా పదుకొనే లేకపోవడంతో సుమతి పాత్రకు కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. దీపికా డిమాండ్ల కారణంగా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు టాక్. ఇప్పుడు ఈ పాత్రకు ప్రియాంక చోప్రా పేరు బలంగా వినిపిస్తోంది. అధికారికంగా ఇంకా ఎవరినీ ప్రకటించలేదు.
ప్రభాస్ బాహుబలి ప్రత్యేక ప్రీమియర్స్ కోసం జపాన్‌కి వెళ్లడంతో ‘స్పిరిట్’ షూట్‌కు చిన్న విరామం ఇచ్చారు. ఈ సందర్భంగా జపాన్ అభిమానులను ప్రత్యక్షంగా కలవనున్నారు. అయితే ‘స్పిరిట్’ కోసం ప్రభాస్ ₹160 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు టాక్ తెలుస్తోంది.
రష్యా అధ్యక్షుడు పుతిన్ మరికాసేపట్లో భారత్‌కు రానున్నారు. ఆయన రాకతో దేశంలో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈసారి పుతిన్ వస్తున్న శైలీ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆయన విమానాల సముదాయంలో రెండు విమానాలు ఒకేలా ఉన్నాయి.