ఆంధ్రప్రదేశ్ AP Rains: అల్పపీడనం ప్రభావం.. ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! అల్పపీడనం బలహీనపడినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నెల 15, 16 తేదీలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. By Bhavana 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. రిలేషన్షిప్లో ముద్దులు, హగ్‌లు సహజమే ప్రేమలో ఉన్నప్పుడు హగ్, కిస్ చేసుకున్నాడని ఓ యువతి యువకుడిపై ఫిర్యాదు చేసింది. ఈ కేసులో మద్రాసు హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ప్రేమలో ఉన్నప్పుడు ఇవి సహజమని, ఐపీసీ సెక్షన్ 354-A(1)(i) కింద దీన్ని నేరంగా పరిగణించలేమని తీర్పునిచ్చింది. By Kusuma 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకుంటే ఈ నష్టం తప్పదు మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటే మూత్రాశయంలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీనివల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, మూత్రపిండాల ఇన్ఫెక్షన్, పైలోనెఫ్రిటిస్ వంటి సమస్యలతోపాటు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. By Vijaya Nimma 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: విశాఖలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది..జమ్మూ నుంచి వచ్చి మరి యువతిని..! తనను ప్రేమించడం లేదని పగ పెంచుకున్న యువకుడు ఏకంగా జమ్మూ నుంచి వైజాగ్ వచ్చి యువతి మీద దాడి చేసి పారిపోయాడు. తీవ్ర గాయాలపాలైన యువతి ప్రాణపాయ స్థితిలో చికిత్స తీసుకుంటుంది. By Bhavana 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Dehradun Accident: సడన్ బ్రేక్ వేయడంతో.. డెహ్రాడూన్‌లో ఘోర ప్రమాదం ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఢిల్లీ హైవేపై ఉన్న చెక్ పోస్ట్ దగ్గర ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సేల్స్ టాక్స్ చెకింగ్ కోసం వాహనాన్ని ఆపడానికి సడెన్ బ్రేక్ వేయడంతో వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. By Kusuma 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ మళ్లీ పెళ్లి చేసుకోనున్న జెఫ్ బెజోస్.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా? ప్రపంచ కుబేరుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జోఫ్ బెజోస్(60) తన ప్రియురాలు లారెన్ శాంచెజ్‌ను(54) క్రిస్మస్ రోజున వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. చాలా తక్కువ మంది కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో కొలరాడోలోని ఆస్పెన్‌లో డిసెంబర్ 25న జరగనుంది. By Kusuma 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ SA:గనిలో చిక్కుకున్న 4 వేల మంది చిన్నారులు..సాయం చేయనంటున్న ప్రభుత్వం! మూసివేసిన బంగారు గనిలోకి అక్రమంగా వెళ్లిన 4 వేల మంది చిన్నారులు లోపల చిక్కుకుపోయారు. అయితే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా ఉంది. గనిలో చిక్కుకుపోయిన చిన్నారులను కాపాడే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పింది. By Bhavana 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అభివృద్ధి చెందుతున్న దేశాలకు కొత్త క్లైమేట్ ఫైనాన్స్.. అభివృద్ధి చెందుతున్న దేశాలకు క్లైమేట్ ఫైనాన్స్ అవసరం ఉందని ఇండిపెండెంట్ హై లెవల్ ఎక్స్ పర్ట్ గ్రూప్.. చెప్పింది. పారిస్ ఒప్పందం, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలకు ఆర్థిక వ్యవస్థలను అనుసంధానించడం ఎంత అవసరమో గుర్తుచేసింది. By Manogna alamuru 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Nita Ambani: 50వేల మంది చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు–రిలయెన్స్ చిల్డ్రన్స్ డే సందర్భంగా రిలయెన్స్ పెద్ద ప్రకటన చేసింది. 50 వేల మందికి ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు చేయిస్తామని తెలిపింది. అలాగే 50,000 మంది మహిళల్లో రొమ్ము, గర్భాశయ కేన్సర్‌కు ఉచిత స్క్రీనింగ్, చికిత్స కల్పించనున్నారు. By Manogna alamuru 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn