లైఫ్ స్టైల్ Kartika Purnami: కార్తీక పౌర్ణమి రోజు ఇవి దానం చేస్తే లక్ష్మీ కటాక్షం కార్తీక పౌర్ణమి రోజున గంగాస్నానం చేయడంతో పాటు కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేయాలి. కార్తీక పౌర్ణమి రోజు జున్ను, పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, అన్నం దానం చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని పండితులు చెబుతున్నారు. By Vijaya Nimma 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara: ఎన్టీఆర్ 'దేవర' హాఫ్ సెంచరీ.. ఏకంగా ఎన్ని థియేటర్లలో తెలుసా..! జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తాజాగా ఈ చిత్రం 50రోజుల రన్ టైం పూర్తిచేసుకుంది. 52 సెంటర్లలో 50 రోజులు విజయవంతంగా ప్రదర్శితమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు. By Archana 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Snake: పాములు నిజంగా పగబడతాయా?..అసలు నిజమేంటి? భారతీయ సంస్కృతిలో పాములను దేవతలుగా, శక్తివంతంగా చెబుతారు. పాముకు ఏదైనా హాని తలపెడితే అది పగ తీర్చుకుంటుందని అంటుంటారు. వాస్తవానికి పాము కాటుకు గురైన ఐదుగురిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు ఉంటే పాము పగబట్టిందంటూ భావిస్తారు. By Vijaya Nimma 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Facebook: ఫేస్ బుక్కు భారీ షాక్! ఫేస్బుక్ మాతృసంస్థ మెటాకు యూరోపియన్ యూనియన్ నియంత్రణాధికార సంస్థ ఊహించని షాకిచ్చింది. దాదాపు 800 మిలియన్ యూరోల అపరాధ రుసుమును విధించింది.ఆన్లైన్ క్లాసిఫైడ్ యాడ్స్ వ్యాపారంలో పోటీ వ్యతిరేక ధోరణులను అవలంబించిందని సంస్థ ఆరోపించింది. By Bhavana 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price Today: మహిళలకు బంపర్ ఆఫర్.. భారీగా తగ్గిన పసిడి ధరలు వరుసగా నాలుగో రోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పై రూ.1100 తగ్గగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1200 తగ్గింది. దీంతో పాటు వెండి ధర కూడా తగ్గింది. నేడు మార్కెట్లో కిలో వెండి ధర రూ.99 వేలుగా ఉంది. By Kusuma 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Heart Attack: గుండె పోటు నుంచి తప్పించుకోవాలంటే.. ఈ పనులు చేయండి! జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల గుండెపోటు కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కూరగాయలు-పండ్లు, గింజలు, విత్తనాలు తింటే గుండుకు మంచిదని చెబుతున్నారు. ధూమపానం-మద్యపానం మానుకోవాలని సూచిస్తున్నారు. By Vijaya Nimma 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Rains: అల్పపీడనం ప్రభావం.. ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! అల్పపీడనం బలహీనపడినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నెల 15, 16 తేదీలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. By Bhavana 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. రిలేషన్షిప్లో ముద్దులు, హగ్‌లు సహజమే ప్రేమలో ఉన్నప్పుడు హగ్, కిస్ చేసుకున్నాడని ఓ యువతి యువకుడిపై ఫిర్యాదు చేసింది. ఈ కేసులో మద్రాసు హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ప్రేమలో ఉన్నప్పుడు ఇవి సహజమని, ఐపీసీ సెక్షన్ 354-A(1)(i) కింద దీన్ని నేరంగా పరిగణించలేమని తీర్పునిచ్చింది. By Kusuma 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకుంటే ఈ నష్టం తప్పదు మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటే మూత్రాశయంలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీనివల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, మూత్రపిండాల ఇన్ఫెక్షన్, పైలోనెఫ్రిటిస్ వంటి సమస్యలతోపాటు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. By Vijaya Nimma 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn