క్రైం Uttar Pradesh: ‘ఆపరేషన్ భేడియా’.. కనిపిస్తే కాల్చేయండి: సీఎం యోగి ఉత్తరప్రదేశ్ బహరాయిచ్ జిల్లా ప్రజలను చంపుకుతింటున్న తోడేళ్ల గుంపుపై సీఎం యోగి కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘ఆపరేషన్ భేడియా’లో భాగంగా తోడేళ్లు కనిపిస్తే కాల్చివేయాలని ఫారెస్ట్ అధికారులను ఆదేశించారు. తోడేళ్ల దాడుల్లో 10 మంది మరణించగా దాదాపు 30 మందికిపైగా గాయపడ్డారు. By srinivas 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: ముంబై నటి కేసులో జగన్ హస్తం? షర్మిల సంచలన ఆరోపణలు! ముంబై నటి కాదంబరి జెత్వానీ ఇష్యూలో మాజీ సీఎం జగన్ ప్రమేయం ఉందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. జెత్వానీ నోరు మూయించడానికి సజ్జన్ జిందాల్, జగన్ ప్లాన్ చేశారని ఆరోపించారు. ఇద్దరు కూతుళ్లున్న జగన్ ఆమె విషయం ఎందుకు ఆలోచించలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. By srinivas 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Harish rao: ఖమ్మంలో హై టెన్షన్.. హరీష్ రావుపై రాళ్ల దాడి! ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మున్నేరు వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన బీఆర్ఎస్ నాయకుల వాహనాలపై రాళ్లదాడి జరిగింది. హరీష్‌రావు, సబిత, పువ్వాడ, నామా కార్లపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు విసిరారు. ఓ బీఆర్ఎస్ కార్యకర్త కాలు విరిగినట్లు తెలుస్తోంది. By srinivas 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kolkata horror: అభయ హత్యాచార ఘటనలో కీలక మలుపు.. కళాశాల మాజీ ప్రిన్సిపాల్ అరెస్టు కోల్‌కతా హత్యాచార ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఆర్జీ కర్ మెడికల్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను సీబీఐ అరెస్టు చేసింది. ఆస్పత్రికి సంబంధించి ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. By B Aravind 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: వరద నీటిలో కొట్టుకుపోయిన 300 పాడి గేదెలు ..ఎక్కడంటే! తూళ్లూరు మండలంలోని కృష్ణానది సమీపంలో లంక గ్రామాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. ఈ క్రమంలో పెదలంకలో సుమారు 300 పాడి గేదెలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఇప్పటికే 300 మంది గ్రామస్థులను అధికారులు సమీపంలోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పునరావాస కేంద్రానికి తరలించారు By Bhavana 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Young Scientist: యువ శాస్త్రవేత్తను మింగేసిన ఆకేరు వాగు! మహబూబాబాద్ జిల్లాలో ఆకేరు వాగును దాటే క్రమంలో కారు గల్లంతు కావడంతో.. యువ వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని సహా ఆమె తండ్రి గల్లంతయ్యారు. వారి మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. By Bhavana 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nandyal: మైనర్ బాలికపై స్కూల్ బస్సు డ్రైవర్ అత్యాచారయత్నం.. స్థానికులు దేహశుద్ధి! ఏపీ నంద్యాల జిల్లా కాశీపురంలో కామాంధుడు రెచ్చిపోయాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న 13 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం చేశాడు. పాప కేకలు వేయడంతో స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. నిందితుడు దాసయ్య స్కూల్ బస్ డ్రైవర్‌గా గుర్తించారు. By srinivas 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులపై ఆగని దాడులు.. మహిళలే టార్గెట్‌గా! బంగ్లాదేశ్‌లో హిందువులు, హిందూ ఉపాధ్యాయులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 49 మంది టీచర్లతో బలవంతంగా రాజీమానా చేయించారు నిరసనకారులు. హిందూ మహిళలను వేధిస్తున్నారు. దేవాలయాలు, వ్యాపారాలను ద్వంసం చేస్తున్నారు. By srinivas 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Perni Nani: గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత.. పేర్నినానిపై రాళ్లు, కోడిగుడ్లతో దాడి! మాజీ మంత్రి పేర్నినానిపై జనసైనికులు గుడివాడలో రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశారు. పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యల చేసిన నాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ నేత శివాజీ ఇంటిముందు ధర్నాకు దిగారు. By srinivas 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn