/rtv/media/media_files/2026/03/27/peedi-glimpse-released-2026-03-27-10-08-28.jpg)
Peddi Glimpse Released
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన(Buchibabu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ పెద్ది. శుక్రవారం రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ వీడియోలో రామ్ చరణ్‌ను పహిల్వాన్‌గా, కుస్తీ పోటీకి వెళ్తున్నట్లు చూపించారు. ఆటే నా పొగరు అని చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో చరణ్‌కు జోడిగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఏప్రిల్ 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : ప్రశాంత్ వర్మ యూనివర్స్‌లోకి ప్రభాస్ ఎంట్రీ.. ఆ సినిమాలో క్యామియో!
Peddi Movie Glimpse
His GRIT. His GAME. His PRIDE.
— PEDDI (@PeddiMovieOffl) March 27, 2026
Happy Birthday, PEDDI PEHELWAN, aka Mega Power Star @AlwaysRamCharan 💥#PeddiPehelwanGlimpse out now 🔥
▶️ https://t.co/J8nkqVxpCj#HBDRamCharan#PEDDI WORLDWIDE RELEASE ON 30th APRIL, 2026 pic.twitter.com/ImMf3bZQyz
Also Read : "ధురంధర్ 2" విజయంపై ఎట్టకేలకు స్పందించిన ఖాన్.. కానీ చిన్న ట్విస్ట్..!
Follow Us