సినిమా Janhvi Kapoor: మిలమిలా మెరిసే డ్రెస్ లో.. జాన్వీ కపూర్ ఎంత క్యూట్ గా ఉందో చూడండి! బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జిగేలు జిగేలుమంటూ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటో షూట్ షేర్ చేసింది. విక్టోరియన్ థీమ్ లో జాన్వీ అందాల మెరుపులు నెటిజన్ల చూపు తిప్పేస్తున్నాయి. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి. By Archana 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society శ్రీవారి సేవలో జాన్వీ కపూర్ | Heroine Janhvi Kapoor Visit To Tirumala | RTV By RTV 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Entertainment కాబోయే భర్తతో తిరుమలలో జాన్వీ కపూర్ | Heroine Janhvi Kapoor In Tirumala || Tirupati || RTV By RTV 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా RGV : ఎంత మాటన్నావ్ బ్రో... జాన్వీకపూర్ తో ఫీలింగ్స్ రావట్లేదట జాన్వీకపూర్‌తో సినిమా చేసే ఉద్దేశం లేదన్నారు డైరెక్టర్ ఆర్జీవీ. శ్రీదేవిని దయచేసి ఎవరితో పోల్చవద్దని చెప్పాడు. తనకు శ్రీదేవి అంటే ఇష్టమని ఆమెతో సినిమా చేశాక చాలా మంది పెద్ద స్టార్స్, నటీనటులతో సినిమాలు చేసినప్పటికీ కనెక్ట్ అవ్వలేకపోయానని తెలిపారు. By Krishna 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా హైదరాబాద్ లో జాన్వీ కపూర్ ప్రత్యేక పూజలు.. వైరలవుతున్న ఫొటోలు బాలీవుడ్ నటి జాన్వీకపూర్ తాజాగా హైదరాబాద్‌లోని మధురానగర్ ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి. By Anil Kumar 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా జాన్వీ కపూర్ ప్రాణానికి ప్రమాదకరంగా మారిన ‘దేవర’ సాంగ్.. వీడియో వైరల్ దేవర మూవీలోని చుట్టమల్లె సాంగ్ షూట్లో ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొన్నట్లు జాన్వీ కపూర్ తెలిపింది. జెల్లీ ఫిష్‌లతో నిండిన నీటిలోకి దిగానని.. అది చాలా ప్రమాదకరంగా అనిపించిందని చెప్పింది. తనని ప్రొటెక్ట్ చేసుకునేందుకు సన్నని చీరతప్ప మరేమిలేదని తెలిపింది. By Seetha Ram 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా థియేటర్స్ లో 'దేవర' న్యూ వెర్షన్.. 'దావూదీ' సాంగ్ తో కొత్త సీన్స్ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు 'దేవర' టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. సినిమాలో తొలగొంచిన 'దావుదీ' సాంగ్ ను థియేట్రికల్ వెర్షన్లో ఈ రోజు నుంచి జత చేయబోతున్నట్లు ప్రకటించింది.సెకండాఫ్ లో ఈ పాట వస్తుందని, పాటకు ముందు ఎన్టీఆర్, జాన్వీ మధ్య ఓ సీన్ కూడా యాడ్ చేసినట్లు సమాచారం. By Anil Kumar 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'దేవర' ఊచకోత.. మూడో రోజు కలెక్షన్లు ఎంతంటే..! ఎన్టీఆర్ 'దేవర' రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 243 కోట్ల వసూళ్ళు చేసింది. మూడో రోజు ఈ చిత్రం దేశవ్యాప్తంగా రూ. 40 కోట్ల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. By Archana 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara : ఎన్టీఆర్ 'దేవర' సినిమాకు ఏపీ హైకోర్టు షాక్..! ఎన్టీఆర్ 'దేవర' సినిమా విషయంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 14 రోజుల వరకు టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఓ వ్యక్తి పిల్ దాఖలు చేయగా.. 10రోజులకే మాత్రమే పరిమితం చేయాలని హైకోర్టు ఆదేశించింది. By Archana 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn