Peddi Trailer: పెద్ది ట్రైలర్ వచ్చేసింది.. క్రికెటర్, రెజ్లర్, రన్నర్‌గా చరణ్..
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కిన 'పెద్ది' సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. క్రికెటర్, రెజ్లర్, రన్నర్‌గా ఇందులో చరణ్ కనిపించారు.
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కిన 'పెద్ది' సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. క్రికెటర్, రెజ్లర్, రన్నర్‌గా ఇందులో చరణ్ కనిపించారు.
రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాకు సంబంధించి డైరెక్టర్ బుచ్చిబాబు సాన చేసిన ఫన్నీ కామెంట్ వైరల్ అయింది. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. స్పెషల్ సాంగ్‌లో మృణాల్ ఠాకూర్ కనిపించే అవకాశం ఉంది.
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ పెద్ది. శుక్రవారం రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ వీడియోలో రామ్ చరణ్‌ను పహిల్వాన్‌గా, కుస్తీ పోటీకి వెళ్తున్నట్లు చూపించారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటిస్తున్న "పెద్ది" చిత్రం గ్లింప్స్‌తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచింది. థియేట్రికల్, ఓటిటి ప్లాట్‌ఫార్మ్స్‌లో రికార్డు ఆఫర్లు వస్తున్నాయి. ఈ మూవీకి AR రెహమాన్ సంగీతం అందిస్తుండగా, వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది.
ఉపాసన- రామ్ చరణ్ దంపతులు బుచ్చిబాబుకు స్పెషల్ గిఫ్ట్ పంపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బుచ్చిబాబు ఎక్స్ లో పోస్ట్ చేస్తూ.. ఈ గిఫ్ట్ తనకెంతో ప్రత్యేమని తెలిపారు. హనుమాన్ చాలీసా పుస్తకాన్ని, హనుమంతుడి ప్రతిమను బహుమతిగా పంపారు.