తెలంగాణ Ram Charan vs. Allu Arjun : పెద్ది సినిమా అప్డేట్…రాంచరణ్ వర్సెస్ బన్నీ ఫ్యాన్స్ రచ్చరచ్చ గత కొంతకాలంగా మెగాఫ్యామిలీకి, బన్ని ఫ్యాన్స్ కి మధ్య జరుగుతున్న రచ్చ తెలిసిందే. గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో మొదలైన వివాదం బన్ని పుష్ప-2 విడుదల, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ పైన కూడా ప్రభావం చూపింది.తాజాగా మరోసారి వివాదం తెరమీదకు వచ్చింది. By Madhukar Vydhyula 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Peddi First Shot: ఇదేమి ఊరమాస్ లుక్కు సామీ.. ‘పెద్ది’ నుంచి రామ్ చరణ్ ఫస్ట్ షార్ట్ చూశారా? రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ షార్ట్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో రామ్ చరణ్ అత్యంత రగ్గడ్ లుక్లో.. ఊరమాస్ అవతారంలో కనిపిస్తున్నాడు. By Seetha Ram 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా RC 16: రామ్ చరణ్ రోరింగ్ టుమారో..పెద్ది గ్లింప్స్ రిలీజ్ మెగా ఫ్యాన్స్ కు రేపు నిజంగానే పండుగ రోజు. అసలే రేపు శ్రీరామ నవమి...దానికి తోడు చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా గ్లింప్స్ ను ఉదయం 11.45 గంటలకు రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ గ్లింప్స్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. By Manogna alamuru 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా RC16 Movie : మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ .. 'పెద్ది ' టైటిల్ లో రామ్ చరణ్ రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో RC16 అనే వర్కింగ్ టైటిల్ ఓ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు 'పెద్ది' టైటిల్ ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 20న పూజ కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించనున్నట్లు సమాచారం. By Archana 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn