author image

Madhukar Vydhyula

Jubilee Hills by-election: జూబ్లీహిల్స్‌ ఓటర్ల తుదిజాబితా...ఎంతమంది ఓటర్లంటే?
ByMadhukar Vydhyula

మాగంటి గోపినాథ్‌ మృతితో జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో తుది ఓటర్ల జాబితాను ఈసీ ప్రకటించింది. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

Karur stampede : కరూర్‌ తొక్కిసలాటలో సంచలన విషయాలు.. పగిలిన మృతుల ఊపిరితిత్తులు
ByMadhukar Vydhyula

కరూర్‌లో సినీనటుడు విజయ్‌ టీవీకే ప్రచార కార్యక్రమంలో తీవ్ర తొక్కిసలాట జరిగి 41మంది మృతి చెందిన విషయం తెలిసిందే. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

Crime news: ప్రియుడితో భర్తను చంపించి..రోడ్డుప్రమాదంగా చిత్రీకరించింది..చివరికి ఏమయిందంటే?
ByMadhukar Vydhyula

ఆస్తి కోసం ప్రియుడితో భర్తను హత్య చేయించిందో మహిళ. అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేసింది. గుంటూరు | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

Asia Cup : ఆసియా కప్.. ట్రోఫీ పై రచ్చ..ఇవ్వలేదా ? తీసుకోలేదా ? బీసీసీఐ ఏమంటోంది?
ByMadhukar Vydhyula

పాకిస్థాన్‌తో జరిగిన ఆసియా కప్‌ ఫైనల్‌లో భారత్ విజయం సాధించినప్పటికీ భారత జట్టుకు విన్నింగ్‌ ట్రోఫీ అందలేదు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Dussehra : పాలపిట్టను చూసి.. జమ్మిచెట్టుకు మొక్కి..అలయ్ బలయ్ ..దసరా ఎందుకు చేస్తారంటే ?
ByMadhukar Vydhyula

ఈసారి విజయదశమి (దసరా) ఆక్టోబర్‌ 2న వస్తోంది. ఈ పండుగను హిందువుల అంత్యంత వైభవంగా జరుపుకుంటారు. రామాయణం. మహాభారత గ్రంథాల్లోనూ.. Latest News In Telugu | తెలంగాణ | Short News

Hyderabad Grand Bhatukamma: పూలవనమైన ట్యాంక్‌బండ్‌..అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు
ByMadhukar Vydhyula

గడచిన పదిరోజులుగా తెలంగాణ వ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుగుతున్న బతుకమ్మ సంబురాలు చివరి అంకానికి చేరుకున్నాయి. హైదరాబాద్ | Latest News In Telugu | Short News

Crime News : చెన్నై ఎన్నూర్‌ పవర్‌ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం...స్పాట్ లో తొమ్మిదిమంది...
ByMadhukar Vydhyula

చెన్నైలోని ఎన్నూర్‌ పవర్‌ ప్లాంట్‌లో ప్రమాదం జరిగింది. పవర్‌ ప్లాంట్‌లో కట్టడం కూలి పై  కూలీలు పై నుంచి కింద పడ్డారు. Latest News In Telugu | నేషనల్ | Short News

Mother Killed by Daughter: హైదరాబాద్‌లో దారుణం.. టాబ్లెట్‌లు వేసుకోలేదని తల్లిని రాడ్డుతో కొట్టి చంపిన కూతురు
ByMadhukar Vydhyula

తల్లి టాబ్లెట్లు వేసుకోకపోవడంతో కూతురు సహనం కోల్పోయింది. ఇనుపరాడుతో దాడిచేసి తల్లిని హతమార్చింది. హైదరాబాద్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

Mega Bathukamma Guinness World Record : బతుకమ్మకు గిన్నిస్ రికార్డులు..అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
ByMadhukar Vydhyula

సోమవారం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన బతుకమ్మ వేడుక రెండు గిన్నిస్‌ రికార్డులు సాధించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ | Latest News In Telugu | Short News

Crime News : తమిళనాడులో దారుణం...ఆంధ్రయువతిపై ఖాకీ కామాంధుల అత్యాచారం
ByMadhukar Vydhyula

తమిళనాడు ఖాకీలు కామాంధులుగా మారారు. వృత్తి ధర్మాన్ని మరిచి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. క్రైం | Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | Short News

Advertisment
తాజా కథనాలు