TGSRTC:  ప్రాణం తీసిన ఆర్టీసీ సమ్మె....నర్సం పేటలో డ్రైవర్ ఆత్మహత్య
ByMadhukar Vydhyula

వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన డ్రైవర్ కోల శంకర్‌గౌడ్(55) పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. క్రైం | తెలంగాణ | Short News | Latest News In Telugu

Donald Trump : క్షిణించిన డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం.. సోషల్ మీడియాలో వైరల్ ?
ByMadhukar Vydhyula

ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆరోగ్య పరిస్థితిపై సోషల్‌ మీడియా వేదికగా చర్చ సాగుతోంది. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Pahalgam Attack : పహల్గాం దాడి.. రూ. 3 వేల కోసం 26 మంది ప్రాణాలు పణంగా..
ByMadhukar Vydhyula

పహల్గాం మారణకాండ జరిగి ఏడాది పూర్తయిన తరుణంలో, ఈ ఘోరకలికి సంబంధించి NIA విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నేషనల్ | Short News | Latest News In Telugu

Nadendla Bhaskar Rao : రాజకీయ వ్యూహకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు....ఆ రికార్డు కేవలం నాదెండ్లకే సొంతం..
ByMadhukar Vydhyula

మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్‌రావు మృతి చెందారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించారు. ఉమ్మడి ఏపీకి 11 వ సీఎంగా ఆయన పనిచేశారు.తెలంగాణ | Short News | Latest News In Telugu

Donald Trump : ఇరాన్ మహిళలకు మరణశిక్ష... రంగంలోకి డొనాల్డ్ ట్రంప్.. ‘ట్రూత్ సోషల్’ వేదికగా భావోద్వేగ విజ్ఞప్తి
ByMadhukar Vydhyula

ఇరాన్ జైళ్లలో మరణశిక్ష ఎదుర్కొంటున్న 8మంది మహిళల విషయంలో ట్రంప్ జోక్యం చేసుకోవడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Ponnam Prabhakar: సమస్యల పరిష్కారానికి సిద్ధం...సమ్మె విరమించండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి
ByMadhukar Vydhyula

ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కార్మికులు సమ్మె విరమించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. తెలంగాణ | హైదరాబాద్ | Short News | Latest News In Telugu

Kaleshwaram case : తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హరీష్‌రావుకు ఊరట
ByMadhukar Vydhyula

జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి టి. హరీశ్ రావులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్ | Short News | Latest News In Telugu

suicide :  "నిన్ను చూస్తుంటే నాకు ఫీలింగ్స్ రావడం లేదు"  కాబోయే భార్యకు వేధింపులు..ఉరేసుకున్న యువతి
ByMadhukar Vydhyula

కడప జిల్లాలో అత్యంత విషాదం చోటుచేసుకుంది. పెళ్లికి ముందే ఎదురైన వేధింపులను తట్టుకోలేక ఓ యువతి తనువు చాలించింది. క్రైం | Short News | ఆంధ్రప్రదేశ్ | Latest News In Telugu

Pahalgam : పహల్గాం గుండె మీద మానని గాయం... నిశ్చబ్ధం రాజ్యమేలుతున్న "బైసరన్‌'
ByMadhukar Vydhyula

భూతల స్వర్గం కశ్మీర్ లోని పర్యాటకుల స్వర్గధామమైన పహల్గాంలో ఇంకా నిశ్చబ్ధం రాజ్యమేలుతోంది. ఉగ్రదాడికి నేటికి ఏడాది పూర్తి...నేషనల్ | Short News | Latest News In Telugu

Palnadu bomb scare : పల్నాడు జిల్లాలో నాటు బాంబుల కలకలం...ఆ నిందితుడి ఇంటిలో...
ByMadhukar Vydhyula

పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామంలోని ఒక పాడుబడ్డ ఇంట్లో ఐదు నాటు బాంబులు బయటపడ్డాయి. క్రైం | Short News | ఆంధ్రప్రదేశ్ | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు