Islamabad Peace Talks : నేడు పాక్‌లో మలివిడత చర్చలు..యూఎస్‌తో నేరుగా మాట్లాడం..ఇరాన్‌
ByMadhukar Vydhyula

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలను తొలగించి, శాంతిని నెలకొల్పే దిశగా అంతర్జాతీయ దౌత్య రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Strait of Hormuz : హార్మూజ్ లో చమురు ట్యాంకర్‌ హైజాక్‌..సోమాలియా దొంగల చెరలో 17 మంది
ByMadhukar Vydhyula

హోర్మూజ్ జలసంధి వద్ద సోమాలియా తీరంలో ‘Honour 25’ అనే చమురు ట్యాంకర్‌ను హైజాక్ చేయడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Prime Minister Modi : మే 9న తెలంగాణకు ప్రధాని మోదీ..పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ
ByMadhukar Vydhyula

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారు అయింది.దీంతో  రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకోనున్నాయి. హైదరాబాద్ | Short News | Latest News In Telugu

Population census : తెలంగాణలో రేపటి నుంచే జనాభా లెక్కలు...సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానంలో జనగణన
ByMadhukar Vydhyula

తెలంగాణలో దశాబ్ద కాలం తర్వాత జనగణన ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 26, 2026 నుంచి మే 9 వరకు ప్రజలు వివరాలు నమోదు చేసుకోవాలి. Short News | Latest News In Telugu

Big twist : కవిత పార్టీ పేరు ప్రకటనలో బిగ్‌ట్విస్ట్‌....చివరివరకు సస్సెన్స్‌...
ByMadhukar Vydhyula

కల్వకుంట్ల కవిత 'తెలంగాణ రాష్ట్ర సేన' (TRS) పేరుతో కొత్త పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. హైదరాబాద్ | Short News | Latest News In Telugu

హైదరాబాద్‌లో 47 మంది మావోయిస్టుల భారీ లొంగుబాటు
ByMadhukar Vydhyula

తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేత మరియు లొంగుబాటు ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. శుక్రవారం హైదరాబాద్‌లోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో. Short News | Latest News In Telugu

BIG BREAKING: బీజేపీలో చేరిక.. RTVకి మల్లారెడ్డి కోడలు సంచలన ఇంటర్వ్యూ!
ByMadhukar Vydhyula

మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు, డాక్టర్ ప్రీతిరెడ్డి  బిజెపి రాష్ట్ర కార్యాలయానికి రావడం సంచలనంగా మారింది. తెలంగాణ | హైదరాబాద్ | Short News | Latest News In Telugu

RTC Driver:భూపాలపల్లిలో మరో విషాదం: డ్రైవర్ రవీందర్ ఆత్మహత్యాయత్నం
ByMadhukar Vydhyula

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాల్చుతోంది. నర్సంపేట డ్రైవర్ శంకర్ గౌడ్ మరణించిన విషాదం మరువక ముందే.... క్రైం | తెలంగాణ | Short News | Latest News In Telugu

TGPSC : నిరుద్యోగులకు శుభవార్త.. ఇక నెలకో నోటిఫికేషన్...త్వరలో 2500 పోస్టుల భర్తీకి చర్యలు
ByMadhukar Vydhyula

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తీపి కబురు అందించింది. Short News | Latest News In Telugu

Terrorists : ఢిల్లీలో దాడులకు ప్లాన్‌...ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్‌
ByMadhukar Vydhyula

నోయిడాలో ఏటీఎస్ అధికారులు ఐఎస్‌ఐ (ISI) , పాక్ గ్యాంగ్‌స్టర్లతో సంబంధాలు కలిగి ఉన్నఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. నేషనల్ | Short News | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు