ఇండియాలోని మణిపూర్, మిజోరాంలకు చెందిన 'బినియ్ మెనాషే' యూదు కమ్యూనిటీకి చెందిన సుమారు 250 మంది ఇజ్రాయెల్ చేరుకున్నారు. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీలోని పాత కార్యవర్గాలన్నింటినీ రద్దు చేశారు. కేవలం రాష్ట్ర కమిటీని మాత్రమే కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు.
ప్రజాస్వామ్యంలో ఎన్నో పార్టీలు వస్తుంటాయని, పోతుంటాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. వాటిని పట్టించుకోవద్దన్నారు. తెలంగాణ | హైదరాబాద్ | Short News | Latest News In Telugu
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మహాలింగాపురం గ్రామ శివార్లలో బ్రిక్స్ పరిశ్రమలో క్రేన్ తెగిపడటంతో ముగ్గురు మృతి చెందారు. తెలంగాణ | Short News | Latest News In Telugu
10వ తరగతి ఫలితాల్లో స్టేట్ టాపర్‌గా నిలిచిన యూపీ విద్యార్థిని ప్రాచీ నిగమ్ తాజాగా 12వ తరగతిలోనూ 91.20% మార్కులు సాధించారు. నేషనల్ | Short News | Latest News In Telugu
మాజీ సీఎం కేసీఆర్ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యను ఉద్దేశించి ఘూటుగా స్పందించారు. "తేజస్వి సూర్య ఒక పెద్ద వెధవ అంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణ | Short News | Latest News In Telugu
ప్రముఖ సినీ నటి, బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డి రూ. 10 కోట్ల మేర మోసం చేసిందన్న ఆరోపణలపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. తెలంగాణ | Short News | Latest News In Telugu
తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేసి, ఒక ప్రాంతీయ ఆకాంక్షను జాతీయ స్థాయికి తీసుకెళ్లిన అరుదైన చరిత్ర బీఆర్ఎస్ సొంతం. Short News | Latest News In Telugu
బీఆర్ఎస్ మనుగడపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని ఉంచుతారో లేక మూసివేస్తారో కేసీఆర్ తేల్చుకోవాలన్నారు. తెలంగాణ | Short News | Latest News In Telugu
UAE తన భద్రతను పటిష్టం చేసుకునే క్రమంలో ఇజ్రాయెల్‌కు చెందిన అత్యున్నత 'ఐరన్ డోమ్' వైమానిక రక్షణ వ్యవస్థను పొందింది. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2026/04/27/fotojet-2026-04-27-19-37-03.jpg)
/rtv/media/media_files/2026/04/27/fotojet-2026-04-27-19-12-26.jpg)
/rtv/media/media_files/2026/04/22/ktr-2026-04-22-18-31-44.jpg)
/rtv/media/media_files/2026/04/27/fotojet-2026-04-27-18-39-54.jpg)
/rtv/media/media_files/2026/04/27/fotojet-2026-04-27-17-18-31.jpg)
/rtv/media/media_files/2025/12/21/kcr-2025-12-21-16-05-04.jpg)
/rtv/media/media_files/2026/04/26/ashu-reddy-case-2026-04-26-19-01-45.jpg)
/rtv/media/media_files/2026/04/27/fotojet-2026-04-27-15-54-26.jpg)
/rtv/media/media_files/2025/03/15/VexUFh2nnZ974TCKUXCL.jpg)
/rtv/media/media_files/2026/04/27/fotojet-2026-04-27-14-30-55.jpg)