బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై ఆ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.Latest News In Telugu | తెలంగాణ | Short News
Madhukar Vydhyula
మావోయిస్ట్ అగ్ర నేతలు దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి. మల్లా రాజిరెడ్డిని పోలీసుల అదుపులో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
విశాఖ నగరం లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చిన్నారిని హత్య చేయడంతో పాటు శరీర భాగాలను వేరు చేశారు. వైజాగ్ | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
వరుసగా అవకతవకల విషయంలో ఆరోపణలు వస్తున్న వేళ వేములవాడ ఆలయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పలువురిని బదిలీ చేశారు. Latest News In Telugu | తెలంగాణ | Short News
కోనసీమజిల్లాలో మావోయిస్టు హిడ్మా అనుచరుడు మడివిసరోజ్‌ను అరెస్ట్ చేసి రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం. క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన గోవింద్ అభినవ్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కరీంనగర్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News
ఏపీకి మరోసారి తుపాను ప్రమాదం పొంచి ఉంది. శనివారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
ఇన్నాళ్లు వలసలపై కఠిన నిర్ణయాలు తీసుకుంటూ వీసాలపై ఆంక్షలు విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా మాట మార్చాడు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మాచారం 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్యాంకర్ ను బస్సు డీ కొంది. Latest News In Telugu | తెలంగాణ | Short News
బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నీతీశ్‌కుమార్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎంగా నీతీశ్ ప్రమాణం చేయడం ఇది పదోసారిLatest News In Telugu | నేషనల్ | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/11/20/fotojet-2025-11-20t133414582-2025-11-20-13-34-35.jpg)
/rtv/media/media_files/2025/11/20/fotojet-2025-11-20t131257670-2025-11-20-13-14-23.jpg)
/rtv/media/media_files/2025/11/20/fotojet-2025-11-20t122006576-2025-11-20-12-22-03.jpg)
/rtv/media/media_files/2025/07/06/raja-rajeshwara-temple-vemulawada-2025-07-06-11-36-40.jpg)
/rtv/media/media_files/2025/11/20/fotojet-2025-11-20t112957022-2025-11-20-11-31-24.jpg)
/rtv/media/media_files/2025/11/20/fotojet-2025-11-20t104645024-2025-11-20-10-47-15.jpg)
/rtv/media/media_files/2025/10/29/cm-chandrabau-cyclone-montha7-2025-10-29-18-32-38.jpg)
/rtv/media/media_files/2025/01/31/2uoCwwor1Z9GFQ62NhzK.jpg)
/rtv/media/media_files/2025/11/20/fotojet-2025-11-20t084314643-2025-11-20-08-43-33.jpg)
/rtv/media/media_files/2025/11/20/fotojet-2025-11-20t075130837-2025-11-20-07-53-15.jpg)