author image

Bhavana

By Bhavana

లెబనాన్‌లోని ఐక్యరాజ్యసమితి దగ్గర పేలుళ్లు జరిగాయి. ఇజ్రాయెల్ రాకెట్లు బీరూట్‌ను తాకినప్పుడుఐక్యరాజ్యసమితి కార్యాలయం సమీపంలో పడ్డాయి.ఈ పరిణామాన్ని ఐక్యరాజ్యసమితి తీవ్ర పరిణామంగా పరిగణించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్

By Bhavana

దాయాది దేశం పాక్‌ లో తాజాగా మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. బొగ్గుగనిలోకి తుపాకీతో ప్రవేశించిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 20 మంది కార్మికులు మృతి చెందారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By Bhavana

మెక్సికోలోని గెరెరో రాజధాని చిల్పాన్ సింగో మేయర్‌ అలెజాండ్రో ఆర్కోస్‌ దారుణ హత్యకు గురయ్యారు. వారం క్రితమే ఆయన మేయర్‌ గా బాధ్యతలు స్వీకరించారు. దుండగులు ఆయన తల నరికి దారుణంగా హత్య చేశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By Bhavana

ఇజ్రాయెల్‌ హెజ్‌బొల్లా పై భారీ స్థాయిలో జరిపిన దాడుల్లో హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయ కమాండర్‌ సోహిస్‌ హొసైన్‌ హొసైనీని ఐడీఎఫ్‌ హతమార్చింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By Bhavana

కర్ణాటకలో ఆదివారం అదృశ్యమైన ప్రముఖ వ్యాపారవేత్త, మిస్బా గ్రూప్‌ విద్యాసంస్థల అధినేత బీఎం ముంతాజ్‌ అలీ శవాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆయన మృతదేహాన్ని ఫాల్గుణి నదిలో కనుగొన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం

By Bhavana

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే పుతిన్‌ ను కలవనని కమలా హరీస్‌ అన్నారు.రష్యా-ఉక్రెయిన్‌ ల శాంతి చర్చల్లో భాగంగా పుతిన్‌ ని కలిసే ప్రసక్తే లేదని ఆమె తేల్చిచెప్పారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By Bhavana

హమాస్‌ అధినేత యహ్యా సిన్వార్‌ ఇజ్రాయెల్‌ దాడుల్లో మృతి చెందినట్లు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ ఆయన సజీవంగానే ఉన్నారని, ఖతార్‌ తో రహస్యంగా సంబంధాలను ఏర్పర్చుకుంటున్నారని సమాచారం. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By Bhavana

విజయవాడ బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదుల బస్సు రాజస్థాన్‌ లోని అజ్మేర్‌ లో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్‌ భార్య జ్యోత్స్న మృతి చెందారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | విజయవాడ

By Bhavana

తిరుమల శ్రీవారికి ప్రియసఖుడు గరుత్మంతుడు. స్వామి వారి బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు రాత్రి ఎంతో వేడుకగా జరిగే గరుడసేవ అత్యంత విశిష్టమైంది. దాని గురించి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్‌ లో.. short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

By Bhavana

హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచే ప్రారంభిస్తామని ఎలక్షన్‌ కమిషన్‌ తెలిపింది. 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. Short News | Latest News In Telugu | నేషనల్

Advertisment
తాజా కథనాలు