Latest News In Telugu Telangana: తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన అధికారులు! రెమాల్ తుఫాన్ పలు రాష్ట్రాలను వణికిస్తుంది. ఇప్పటికే బెంగాల్ లో అల్లకల్లోలం చేస్తున్న రెమాల్...దాని ప్రభావాన్ని ఇతర రాష్ట్రాల మీద కూడా చూపించేందుకు రెడీ అవుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. By Bhavana 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Remal : రెమాల్ తుపాన్ ఎఫెక్ట్... 14 విమానాలు రద్దు.. ఎక్కడంటే! పశ్చిమ బెంగాల్ లో రెమాల్ తుపాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. ఇప్పటికే ఈ తుపాన్ ధాటికి ఇద్దరు మృతి చెందగా..చాలా మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. By Bhavana 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cyclone Remal: అతలాకుతలం అవుతోన్న బెంగాల్.. రాష్ట్రవ్యాప్తంగా అతి భారీ వర్షాలు.! రెమాల్ తుపానుతో బెంగాల్ అతలాకుతలం అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావంతో గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుపానుతో మౌలిక సదుపాయాలు, ఆస్తులకు భారీ నష్టం కలుగుతోంది. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. By Jyoshna Sappogula 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణలో భారీ వర్షాలు.. వేరువేరు ఘటనల్లో పది మంది మృతి! తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు కొన్ని చోట్ల చెట్లు కొమ్మలు విరిగిపడ్డాయి. కరెంట్ స్తంభాలు పడిపోయాయి.నిన్న పడిన వర్షానికి వేర్వేరు ఘటనల్లో మొత్తంగా పది మంది మృతి చెందారు. By Bhavana 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cyclone : సైక్లోన్ ఎఫెక్ట్.. పలు రైళ్లు, విమానాలు అప్పటి వరకు రద్దు.! బంగాళాఖాతంలో ఏర్పడిన పీడనం వాయుగుండంగా మారింది. ఈ తుఫాను కారణంగా కోల్‌కతా విమానాశ్రయంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుండి సోమవారం ఉదయం 9 వరకు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. దీంతో పాటు తూర్పు రైల్వే, సౌత్ ఈస్టర్న్ రైల్వేలకు చెందిన పలు రైళ్లు కూడా రద్దు అయ్యాయి. By Jyoshna Sappogula 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rains : భారీ వర్షం.. గోడకూలి ముగ్గురు మృతి..! హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారింది. నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. దట్టంగా మేఘాలు అలుముకున్నాయి. రెమాల్ తుపాను, ఉపరితల ఆవర్తనంతో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాన పడుతోంది. రాష్ట్రంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. By Jyoshna Sappogula 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Cyclone: రెమాల్ తుపాన్ ఎఫెక్ట్.. ఏపీకి బిగ్ అలర్ట్..! రెమాల్ తుపాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. తుపాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఇవాళ అర్ధరాత్రి సాగర్, ఖేపుపరా దీవుల మధ్య తుపాన్ తీరం దాటనుందని అధికారులు తెలిపారు. By Jyoshna Sappogula 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bengaluru Rains: అండర్‌పాస్ ప్రమాదాలపై బెంగళూరు మహానగర పాలక సంస్థ ప్రత్యేక ఫోకస్! భారీ వర్షాల నేపథ్యంలో బెంగళూరు మహానగర పాలిక సంస్థ (BBMP) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు వరదలతో నిండిన అండర్‌పాస్‌లలో మునిగిపోకుండా ముందస్తుగా ప్రమాదాలను తగ్గించడానికి మెరుగైన చర్యలు చేపట్టింది. మూడు రకాల నివారణ చర్యలు అమలు చేసింది. By srinivas 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Weather: అల్లకల్లోలంగా మారిన తీరం.. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు..! కాకినాడ జిల్లా ఉప్పాడలో తీరం అల్లకల్లోలంగా మారింది. సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. బీచ్ రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. అయితే, పలువురు యువకులు మాత్రం సెల్ఫీల మోజులో సముద్రపు అలలతో చెలగాటమాడుతున్నారు. By Jyoshna Sappogula 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn