Latest News In Telugu kerala Rains: కేరళలో కొనసాగుతున్న వర్ష బీభత్సం కేరళలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలకు ప్రధాన రహదారులు నీటమునిగాయి. ఎర్నాకులం, కొట్టాయం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జూన్ 1వ తేదీ వరకు కేరళలో వర్షాలు కొనసాగుతాయని IMD తెలిపింది. అలప్పుజ, పతనంతిట్ట, కొట్టాయంకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. By V.J Reddy 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీలో మరోసారి ఎండ తీవ్రత.. రికార్డుస్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు..! ఏపీలో వాతావరణం మారిపోయింది. మొన్నటి వరకు వర్షాలు పడగా.. సోమవారం నుంచి మళ్లీ ఎండలు, వేడిగాలుల తీవ్రత పెరిగింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ సూచించింది. By Jyoshna Sappogula 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cyclone Updates: రెమాల్ విధ్వంసం.. మిజోరం, అస్సాంపై ప్రతాపం చూపిస్తున్న తుపాను..! మిజోరం, అస్సాం పరిసర ప్రాంతాల్లో రెమాల్ తుపాను ప్రతాపం చూపిస్తుంది. తుపాను అల్పపీడనంగా మారి బలహీన పడనుంది. దీంతో రెండు రాష్ట్రాల్లో ఏకధాటిగా భారీ వర్షాలు కురవనున్నాయి. ఇంఫాల్-జిరిబామ్ హైవే దగ్గర కొండచరియలు విరిగిపడ్డాయి. By Jyoshna Sappogula 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Weather Update: మరో మూడు రోజులు తస్మాత్ జాగ్రత్త తెలుగు రాష్ట్రాలకు అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. రానున్న మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు అవుతాయని పేర్కొంది. ఏపీలో రేవు 195 మండలాల్లో తీవ్ర వడగాలులు ఉండనున్నట్లు తెలిపింది. తెలంగాణలో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. By V.J Reddy 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన అధికారులు! రెమాల్ తుఫాన్ పలు రాష్ట్రాలను వణికిస్తుంది. ఇప్పటికే బెంగాల్ లో అల్లకల్లోలం చేస్తున్న రెమాల్...దాని ప్రభావాన్ని ఇతర రాష్ట్రాల మీద కూడా చూపించేందుకు రెడీ అవుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. By Bhavana 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Remal : రెమాల్ తుపాన్ ఎఫెక్ట్... 14 విమానాలు రద్దు.. ఎక్కడంటే! పశ్చిమ బెంగాల్ లో రెమాల్ తుపాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. ఇప్పటికే ఈ తుపాన్ ధాటికి ఇద్దరు మృతి చెందగా..చాలా మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. By Bhavana 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cyclone Remal: అతలాకుతలం అవుతోన్న బెంగాల్.. రాష్ట్రవ్యాప్తంగా అతి భారీ వర్షాలు.! రెమాల్ తుపానుతో బెంగాల్ అతలాకుతలం అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావంతో గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుపానుతో మౌలిక సదుపాయాలు, ఆస్తులకు భారీ నష్టం కలుగుతోంది. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. By Jyoshna Sappogula 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణలో భారీ వర్షాలు.. వేరువేరు ఘటనల్లో పది మంది మృతి! తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు కొన్ని చోట్ల చెట్లు కొమ్మలు విరిగిపడ్డాయి. కరెంట్ స్తంభాలు పడిపోయాయి.నిన్న పడిన వర్షానికి వేర్వేరు ఘటనల్లో మొత్తంగా పది మంది మృతి చెందారు. By Bhavana 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cyclone : సైక్లోన్ ఎఫెక్ట్.. పలు రైళ్లు, విమానాలు అప్పటి వరకు రద్దు.! బంగాళాఖాతంలో ఏర్పడిన పీడనం వాయుగుండంగా మారింది. ఈ తుఫాను కారణంగా కోల్కతా విమానాశ్రయంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుండి సోమవారం ఉదయం 9 వరకు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. దీంతో పాటు తూర్పు రైల్వే, సౌత్ ఈస్టర్న్ రైల్వేలకు చెందిన పలు రైళ్లు కూడా రద్దు అయ్యాయి. By Jyoshna Sappogula 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn