ఆంధ్రప్రదేశ్ Cyclone: రెమాల్ తుపాన్ ఎఫెక్ట్.. ఏపీకి బిగ్ అలర్ట్..! రెమాల్ తుపాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. తుపాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఇవాళ అర్ధరాత్రి సాగర్, ఖేపుపరా దీవుల మధ్య తుపాన్ తీరం దాటనుందని అధికారులు తెలిపారు. By Jyoshna Sappogula 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bengaluru Rains: అండర్‌పాస్ ప్రమాదాలపై బెంగళూరు మహానగర పాలక సంస్థ ప్రత్యేక ఫోకస్! భారీ వర్షాల నేపథ్యంలో బెంగళూరు మహానగర పాలిక సంస్థ (BBMP) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు వరదలతో నిండిన అండర్‌పాస్‌లలో మునిగిపోకుండా ముందస్తుగా ప్రమాదాలను తగ్గించడానికి మెరుగైన చర్యలు చేపట్టింది. మూడు రకాల నివారణ చర్యలు అమలు చేసింది. By srinivas 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Weather: అల్లకల్లోలంగా మారిన తీరం.. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు..! కాకినాడ జిల్లా ఉప్పాడలో తీరం అల్లకల్లోలంగా మారింది. సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. బీచ్ రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. అయితే, పలువురు యువకులు మాత్రం సెల్ఫీల మోజులో సముద్రపు అలలతో చెలగాటమాడుతున్నారు. By Jyoshna Sappogula 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Rains: విజయవాడలో వాన బీభత్సం.. ఎడతెరిపి లేని వర్షం.! విజయవాడ నగర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నగరాన్ని కారుమబ్బులు కమ్మేశాయి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. By Jyoshna Sappogula 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Cyclone: తీవ్ర తుఫానుగా మారనున్న వాయుగుండం..తీరం దాటేది ఎప్పుడంటే! పశ్చిమ మధ్య బంగాళాఖాతాల్లో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం ఈశాన్యం వైపునకు కదిలి మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఇది శనివారం నాటికి తీవ్ర తుఫానుగా మారనుందని వాతావరణశాఖ పేర్కొంది. By Bhavana 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Remal Cyclone: బంగాళాఖాతంలో రెమాల్..వారికి వానలు..మనకి మండే ఎండలు! బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని వాతావరణశాఖాధికారులు తెలిపారు.ఈ వాయుగుండం మరింత బలపడి తుపానుగా మారనుందని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. ఈ తుపానుకు రెమాల్ అని నామకరణం చేశారు. By Bhavana 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Weather Report : నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు! బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈశాన్య దిశగా కదలడంతో శుక్రవారం మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. By Bhavana 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heat Alert: దేశంలోని పలు ప్రాంతాల్లో 48 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు..రెడ్ అలర్ట్ జారీ! దేశంలోని పలు ప్రాంతాల్లో ఎండలు మండుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో 48 డిగ్రీల ఉష్ణోగ్రత దాటేసింది. రాజస్థాన్ లోని బార్మర్ లో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అత్యధికంగా 48.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. By Bhavana 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: నగరం నడి రోడ్లపై నీటి కుంటలు.. మహిళ వినూత్న నిరసన! చిన్న వర్షాలకే హైదరాబాద్, నాగోల్-ఆనంద్ నగర్లో రోడ్ల దుస్థితి దారుణంగా తయారైందంటూ ఓ మహిళా వినూత్న నిరసనకు దిగింది. నడిరోడ్డుపై గుంతల్లో నిలిచిన మురికి నీటిలో కూర్చొని ఆందోళన వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియో వైరల్ అవుతున్నాయి. By srinivas 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn