Latest News In Telugu Bay Of Bengal: బంగాళాఖాతంలో అల్పపీడనం! ఉత్తర ఒడిశా తీరం సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణశాఖాధికారులు తెలిపారు. అయితే ఈ అల్పపీడనం ప్రభావం తెలంగాణ రాష్ట్రం పై పెద్దగా ఉండదని..అయినప్పటికీ కూడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది By Bhavana 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rain Alert: హైదరాబాద్ లో భారీ వర్షం...మరో మూడు రోజులు ఉంటుందన్న ఐఎండీ! రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.వాయువ్య బంగాళాఖతం వద్ద సగటు సముద్ర మట్టానికి 1.5 నుండి 5.8 కి. మీ. మధ్య ఉన్న ఆవర్తనం శుక్రవారం కూడా అదే ప్రాంతంలో కొనసాగుతుందని ఐఎండీ పేర్కొంది. By Bhavana 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణలో ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు! తెలంగాణలోని అల్వాల్, కంటోన్మెంట్, ఉప్పల్, ఎల్బీ నగర్, చాంద్రాయణగుట్ట, రాజేంద్ర నగర్, కార్వాన్, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. By Bhavana 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Floods : ముంచెత్తిన వరదలు... 20 మంది మృతి! నేపాల్ ను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగి పడటంతో పాటు, పిడుగులు పడటం వల్ల 20 మంది చనిపోయారు.కొండచరియలు విరిగిపడటంతో 3 ఇళ్లు వరదలల్లో కొట్టుపోగా...ఆ ఇళ్లలో ఇద్దరు చిన్నారులతో పాటు 4 గురు మరణించారని జిల్లా అధికారులు ప్రకటించారు. By Bhavana 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Rains: రేపు, ఎల్లుండి భారీ వర్షాలు! TG: రాష్ట్రంలో రేపు, ఎల్లుండి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఖమ్మం, కరీంనగర్, భద్రాది కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. By V.J Reddy 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : రాష్ట్రంలో రాగల నాలుగురోజులు వర్షాలే.. వర్షాలు! తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఐఎండీ అధికారులు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. By Bhavana 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap: రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం..ఏపీలో ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన! ఏపీ, యానాంలో నైరుతి దిశగా బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో బుధవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖాధికారులు అంటున్నారు. ఈ అల్పపీడనం బలపడుతూ..ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశాలున్నట్లు వాతావరణశాఖాధికారులు తెలిపారు. By Bhavana 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: వానల గురించి వాతావరణశాఖ కీలక అప్డేట్...ఎప్పటి వరకు కురుస్తాయంటే! రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం, బుధవారం వరకు కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వానలు పడతాయని అధికారులు తెలిపారు. By Bhavana 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Gigantic Jets: నాసా నుంచి పిక్చర్ ఆఫ్ ది డే! ఇది మామూలుగా లేదు.. రివర్స్ లో వెళుతున్న మెరుపులు ఇవి! నాసా ఇటీవల పిక్చర్ ఆఫ్ ది డే పేరుతొ ఒక ఫోటో విడుదల చేసింది. ఆ ఫొటోలో భూమి నుంచి ఆకాశం వైపు వెళుతున్న అరుదైన మెరుపులు కనిపించాయి. వీటిని జిగాంటిక్ జెట్స్ అంటారు. అరుదుగా కనిపించే ఈ మెరుపులు చైనా భూటాన్ల మీదుగా పోతున్నట్టు కనిపించాయి. పూర్తి వివరాలు ఆర్టికల్ లో చూడొచ్చు By KVD Varma 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn