Latest News In Telugu Kadem project: కడెం ప్రాజెక్టుకు భారీగా వరద TG: మహారాష్ట్రలో కుమ్మేస్తున్న వర్షాలకు తోడు నిర్మల్లోనూ నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి నుంచి భారీగా వరద చేరి నిండుకుండలా ప్రాజెక్టు మారింది. భారీ వరద వస్తున్న నేపథ్యంలో నాలుగు గేట్లను ఎత్తారు అధికారులు. By V.J Reddy 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Heavy Rains : ఏపీలో దంచికొడుతున్న వర్షాలు.. పోలవరంకు భారీగా వరద ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు భారీగా వరద చేరుకుంది. ఉదయం 9 గంటల వరకు పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే ఎగువన 31 వేల 700 మీటర్లుగా నీటిమట్టం నమోదైంది. మరోవైపు భద్రాచలం వద్ద 37 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరుకుంది. By B Aravind 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Polavaram Project: పోలవరం ప్రాజెక్టుకు భారీగా చేరుకున్న వరద AP: రోజురోజుకూ గోదావరి ఉధృతి పెరుగుతోంది.పోలవరం ప్రాజెక్టుకు భారీగా వరద చేరుకుంది. ఉదయం 9 గంటల వరకు పోలవరం ప్రాజెక్టు.. స్పిల్ వే ఎగువన 31 వేల 700 మీటర్లుగా నమోదు అయింది. స్పిల్ వే ద్వారా 7 లక్షల 96 వేల 686 క్యూసెక్కుల వరద దిగువకు వదులుతున్నారు. By V.J Reddy 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srisailam Reservoir: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 97,208 క్యూసెక్కులు గా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా.. ప్రస్తుతం 817.70 అడుగులు వద్ద ఉంది. By V.J Reddy 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Weather Alert : భారీ వర్షాలు.. పెరుగుతున్న గోదావరి నీటిమట్టం భారీ వర్షాల కారణంగా భద్రాచలం దగ్గర గోదావరికి భారీగా వరద చేరుతోంది. ఉదయం 7 గంటలకు 37 అడుగులకు నీటి మట్టం చేరింది. 43 అడుగులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. తాలిపేరు ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో 23 గేట్ల ఎత్తివేశారు. By B Aravind 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Rains: ఏపీలో మరో రెండురోజులు కుండపోతే! ఏపీలో గత ఆరు రోజులుగా ఎడతెరపి లేకుండా వానలు పడుతునే ఉన్నాయి. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్ధితి ఉంటుందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్ధ ఎండీ రోణంకి కూర్మనాధ్ వివరించారు. రాష్ట్రంలో వర్షాలకు కారణం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండమేనని వెల్లడించారు. By Bhavana 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీ-ఒడిశా మధ్య నిలిచిన రాకపోకలు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఏపీ-ఒడిశా మధ్య ఉన్న 316 జాతీయ రహదారిపై కొన్ని చోట్ల గండ్లు పడ్డాయి. చింతూరు-కల్లేరు గ్రామాల మధ్య గండ్లు పడడంతో ఏపీ, ఒడిశా మధ్య రాకపోకలు ఆగిపోయాయి. By Bhavana 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో.. విద్యుత్ శాఖ అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు! ఏపీలో విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమావేశమయ్యారు. ఏపీఈపీడీసీఎల్ అధికారులతో మంత్రి వర్చువల్గా సమీక్షించారు. అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున్న అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. By Bhavana 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Rains: 3 గంటల నుంచి స్థిరంగా వాయుగుండం..ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు! వాయవ్య బంగాళాఖాతంలో తీవ్రంగా కొనసాగుతున్న వాయుగుండం ఒడిశాలోని చిల్కా సరస్సుకు సమీపంలో కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం గత మూడు గంటలుగా అదే ప్రాంతంలో స్ధిరంగా ఉంది. ఇది రాగల 12 గంటల్లో బలహీనపడి తిరిగి అల్పపీడనంగా మారనుందని ఐఎండీ పేర్కొంది. By Bhavana 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn