IAS Aravind Kumar: IAS అరవింద్ కుమార్ సస్పెండ్
ఫార్ములా ఈ కార్ రేసింగ్ వివాదం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న IAS అధికారి అరవింద్ కుమార్ను రేవంత్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ఫార్ములా ఈ కార్ రేసింగ్ వివాదం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న IAS అధికారి అరవింద్ కుమార్ను రేవంత్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని కోర్ అర్బన్ ప్రాంతంలో ఉన్న మూడు కార్పొరేషన్లకు వర్తించేలా ఇప్పుడున్న జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం తయారుచేయాలని ఆదేశాలు జారీ చేశారు.
మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊహించని షాక్ తగిలింది. ఈ కేసులో ఆమెకు ఊరటనిస్తూ ఈ రోజు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ చదవాలనుకునే విద్యార్థులకు తెలంగాణ విద్యా కమిషన్ ఒక సంచలన తీపి కబురు అందించింది. ఇకపై ఎంసెట్ (EAPCET) పరీక్షను పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కోర్టులో ఊరట లభించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కేవలం కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికే ఈ లిక్కర్ స్కామ్ అనే ఒక తప్పుడు కథను సృష్టించారని
ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట లభించింది. సీబీఐ ఆమెపై నమోదు చేసిన కేసులను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. కవిత ఆడిటర్ బుచ్చిబాబుతో పాటు ఇతర నిందితులపై కూడా కేసులు కొట్టివేసింది.
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ బదిలీ అవ్వడంతో జిల్లాకు చెందిన గిరిజన, బీసీ సంఘాల నాయకులు సంబురాలు జరుపుకున్నారు. పటాకులు పేల్చి, స్వీట్లు పంచుకున్నారు. కలెక్టర్ నిర్ణయాల వల్ల జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడిందని వారు ఆరోపించారు.
తెలంగాణలో దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యమేలుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల్లో అక్రమంగా నిర్మించుకున్నారని ప్రభుత్వం తొలగించిన ఇండ్లను కేటీఆర్ పరిశీలించారు.
ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కీమ్ కేసుకు సంబంధించి కీలక పాత్రధారి వికాస్ కుమార్ను సీఐడీ అధికారులు హైదర్షాకోట్లో అరెస్టు చేశారు. గత ఏడాదిన్నర కాలంగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న వికాస్ ను అరెస్ట్ చేసినట్లు సీఐడీ వెల్లడించింది.