YouTuber Vaishnavi : యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలనం!
కోరుట్లలోని మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి(19), కోరుట్ల పట్టణం ఏసుకోనిగుట్టకు చెందిన చిత్తరి హరిబాబు(26) 8 నెలల కింద పెళ్లి అయింది.ఇద్దరిది ప్రేమ వివాహం.
కోరుట్లలోని మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి(19), కోరుట్ల పట్టణం ఏసుకోనిగుట్టకు చెందిన చిత్తరి హరిబాబు(26) 8 నెలల కింద పెళ్లి అయింది.ఇద్దరిది ప్రేమ వివాహం.
డాక్టర్ ఆఫ్ ఫార్మసీ (Pharm.D) చదువుతున్న ఒక మహిళా డాక్టర్‌ను అని చెప్పుకుంటూ తన భర్తతో కలిసి రోగులకు మత్తుమందు ఇచ్చి నగలు కాజేస్తోంది. తాజాగా యశోధ ఆసుపత్రిలో నగలు కాజేసీ పోలీసులకు చిక్కింది. విలాసాలకు అలవాటు పడి వారు చోరీలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
వెలుగు మట్ల బాధితులందరికీ న్యాయం జరగడం కోసం నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెల్లడించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆమె మాట్లాడుతూ అందరికీ న్యాయం జరిగేలా పోరాటం చేసేందుకు కమిటీ దోహద పడుతుందన్నారు.
ఇటీవల అత్యంత చర్చనీయంశంగా మారిన మెయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసు విచారణకు సంబంధించి ప్రభుత్వం 9మంది అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.
అనేక కారణాల మూలంగా యువత ఒంటరితనంతో మొబైల్ ఫోన్లను ఆశ్రయిస్తున్నారు. అందులో ఉండే వివిధ యాప్‌లను డౌన్లోడ్ చేసుకుని గుర్తు తెలియని యువతీ,యువకులతో సంభాషిస్తూ సంతృప్తి పడుతున్నారు. అయితే ఆ సంతృప్తి వెనుక సైబర్ మోసం దాగి ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
మార్చి 27న జరగనున్న శ్రీరామనవమి శోభాయాత్రకు సంబంధించి నగర కమిషనర్‌కు గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ రాశారు. గతంలో జరిగిన లాఠీచార్జి ఘటనలు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది వేధింపులను ఉటంకిస్తూ, ఊరేగింపునకు పోలీసు రక్షణ కల్పించవద్దని ఆ లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణలో పనిచేస్తున్నలక్షలాది మంది గిగ్ వర్కర్ల(ఉబర్, స్విగ్గీ, జోమాటో, జెప్టో, ర్యాపిడో ) కోసం ప్రభుత్వం ఒచ సమగ్ర చట్టం తీసుకురావాలని భావిస్తోంది. గిగ్ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమం లక్ష్యంగా ఈ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే పోటీ పరీక్షలకు సంబంధించి సంస్కరణలు తీసుకురావాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. ప్రొఫెషనల్ కేటగిరీ ఉద్యోగాలకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించాలని, పరీక్ష రాసిన వెంటనే అభ్యర్థులకు ప్రైమరీ మార్కులు ఇవ్వాలని భావిస్తోంది.
జగిత్యాలలో దారుణం జరిగింది. ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్యకు గురైంది. అది కూడా తన భర్త చేతిలో. ప్రస్తుతం ఆమె నాలుగు నెలల గర్భవతి అని తెలిసి కూడా, కనీస కనికరం లేకుండా భర్త హరిబాబు ఆమెను కత్తితో నరికి చంపడం అందరినీ కలచివేస్తోంది.