తెలంగాణ హైదరాబాద్‌లో త్వరలో ప్రపంచంలోనే ఎత్తయిన గాంధీ విగ్రహం.. ప్లానింగ్ ఇదే హైదరాబాద్‌లో మూసీ తీరంలోని ప్రపంచంలోనే ఎత్తయిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. బాపూఘాట్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: 'తెలంగాణకు కొత్త సీఎం' తెలంగాణకు కొత్త సీఎం రాబోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయిట్మెంట్ ఇవ్వడం మానేశాడని ఆరోపించారు. 2025 డిసెంబర్ లోపు ఎప్పుడైనా తెలంగాణకు కొత్త సీఎం రావొచ్చని జోస్యం చెప్పారు. By Nikhil 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి బిగ్ షాక్.. అడ్డుకున్న గ్రామస్థులు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డిని జనగామ జిల్లా గిర్నీ తండాలో గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎన్నికల హామీల్లో డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులకు రూ.50వేలు ఇస్తానని హామీ ఇవ్వడంతో ఆ హామీని ఇంకెప్పుడు నెరవేరుస్తారని ప్రజలు ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని నిలదీశారు. By Seetha Ram 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. అటువైపు ఫుల్ ట్రాఫిక్ జామ్! హైదరాబాద్‌లో వర్షం దంచికొడుతోంది. గంటసేపటి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. మాదాపూర్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్ సహా పలు ప్రాంతాల్లో కురుస్తోంది. దీంతో రోడ్ల పైనుంచి వరద ప్రవహిస్తుండటంతో మాదాపూర్, జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. By Seetha Ram 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ పొంగులేటికి షాక్ ఇచ్చిన సీనియర్లు.. ఆ అంశాలపై హైకమాండ్ కు ఫిర్యాదు! మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై సీనియర్ నేతలు హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. అనవసర వ్యాఖ్యలు చేస్తూ పార్టీ, ప్రభుత్వానికి ఇబ్బంది తెస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. నంబర్-2 గా పెత్తనం చేస్తున్నాడని తెలిపారు. పొంగులేటిని కంట్రోల్ చేయాలని కోరారు. By Nikhil 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సచివాలయంలో బెటాలియన్ పోలీసులు ఔట్.. బాధ్యతలు స్వీకరించిన టీజీఎస్పీఎఫ్ తెలంగాణ సచివాలయం వద్ద ఉంటున్న బెటాలియన్ కానిస్టేబుళ్లను ఇటీవల తొలగించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (TGSPF) భద్రత బాధ్యతలను స్వీకరించింది. మొత్తం 214 మంది ఈరోజు నుంచి సచివాలయం విధులు నిర్వహంచనున్నారు. By B Aravind 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Momos case: కల్తీ మోమోస్ తయారు చేసిన గ్యాంగ్ అరెస్ట్.. ఎంతమంది అంటే? హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఇటీవల మోమోస్ తిని ఓ మహిళ చనిపోయింది. ఈ కేసులో బంజారాహిల్స్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. చింతల్ బస్తీలో మోమోస్ తయారు చేసినట్లు గుర్తించిన పోలీసులు బీహార్‌కి చెందిన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. By Seetha Ram 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ నిండా ముంచింది.. కాంగ్రెస్‌పై KTR గరం! TG: కాంగ్రెస్ దళారి ప్రభుత్వం రైతులను నిండా ముంచిందన్నారు కేటీఆర్. అకాల వర్షాలకు చాలా చోట్ల కల్లాలలో, మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసి ముద్దైందని అన్నారు. రైతులను ఆదుకోకుండా రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. By V.J Reddy 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR Padayatra: త్వరలోనే పాదయాత్ర.. కేటీఆర్ సంచలన ప్రకటన! TG: కేటీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని బలపరించేందుకు త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. పాదయాత్ర తేదీలను త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. By V.J Reddy 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn