క్రైం RS Praveen: మా పిల్లలను కుక్కలు, నక్కలుగా చూస్తున్నారు.. విద్యార్థుల ఆత్మహత్యలపై ఆర్ఎస్పీ ఆందోళన తెలంగాణ గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు, నాయకులు తమ పిల్లలను కుక్కలు, నక్కలుగా చూస్తున్నారని మండిపడ్డారు. విద్యా చేయుతపై కాంగ్రెస్ ప్రభుత్వం ఊసెత్తట్లేదన్నారు. By srinivas 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Vs Harish: హరీశ్ పచ్చి అబద్ధాల కోరు.. దొంగ బుద్ది మార్చుకోవాలి: సీఎం రేవంత్ ఈ రోజు అసెంబ్లీలో సీఎం రేవంత్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం జరిగింది. హరీశ్ పచ్చి అబద్ధాలు చెబుతారంటూ రేవంత్ ఆరోపించారు. దీంతో తెలంగాణ ఉద్యమం గురించి రేవంత్ మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందని హరీశ్ సెటైర్ వేశారు. By srinivas 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Komatireddy Venkat Reddy: బతుకమ్మ అని లిక్కర్ అమ్మింది.. కవితపై కోమటిరెడ్డి సెటైర్లు కృష్ణా జలాలపై మాట్లాడే అర్హత కేసీఆర్‌కు లేదని ధ్వజమెత్తారు మంత్రి కోమటిరెడ్డి. 13న నల్లగొండ పట్టణ చౌరస్తాల్లో కేసీఆర్ బొమ్మ పెట్టి రైతులతో నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. బతుకమ్మ బతుకమ్మ అంటూ డిల్లీకి వెళ్లి లిక్కర్ అమ్మిన ఘనురాలు కవిత అని చురకలు అంటించారు. By V.J Reddy 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Suryapet : హాస్టల్ లో ఇంటర్ విద్యార్థిని మృతి.. వాళ్లే హత్య చేశారంటున్న పేరెంట్స్ ఇమాంపేట గురుకుల పాఠశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని అనుమానస్పదంగా మృతి చెందింది. ఫ్రెషర్స్ డే ఈవెంట్ లో హుషారు గా పాల్గొన్న బాలిక ఉన్నట్టుండి మరణించడంపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డను హత్య చేశారని ఆరోపిస్తున్నారు. By srinivas 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MP Elections: ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో ఆ పార్టీదే జోరు.. ఇండియా టుడే సర్వే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని ఇండియా టుడే 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వే అంచనా వేసింది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే 10 స్థానాలు కాంగ్రెస్, మూడు స్థానాలు బీఆర్ఎస్, మూడు స్థానాలు బీజేపీ, ఒక స్థానం ఎంఐఎం పార్టీలు కైవసం చేసుకుంటాయని అంచనా వేసింది. By V.J Reddy 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: లోక్‌సభ అభ్యర్థులపై కాంగ్రెస్ కసరత్తు.. పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్ధుల మీద కసరత్తులు చేస్తోంది. కొంతమంది ఎంపీల షార్ట్ లిస్ట్‌ని రెడీ చేసింది. దాంతో పాటూ అశావహుల నుంచి అప్లికేషన్లను స్వీకరించింది. By Manogna alamuru 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: నల్గొండలో కేసీఆర్ సభకు నో పర్మిషన్.. ఎందుకంటే.. నల్గొండలో ఈనెల 13న బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించగా.. ఈ సభ అనుమతిపై ఉత్కంఠ నెలకొంది. నెలరోజుల పాటు ఎలాంటి బహిరంగ సభలకు వీల్లేదని.. ఇప్పటికే జిల్లా ఎస్పీ ప్రకటించారు. ఆ జిల్లాలో 30, 30ఏ యాక్ట్‌ను అమలుచేస్తున్నట్లు పేర్కొన్నారు. By B Aravind 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: కేసీఆర్ ను కేంద్రం బ్లాక్ మెయిల్ చేసింది.. బీఆర్ఎస్ నేత సంచలన అరోపణలు తెలంగాణకు కృష్ణా జలాల హక్కు పరిరక్షణకై ఈ నెల 13న నల్లగొండ పట్టణంలో బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. అలాగే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కేంద్రం బ్లాక్ మెయిల్ చేసిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. By srinivas 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: తెలంగాణ భవన్ కు మాజీ సీఎం కేసీఆర్.! తెలంగాణ భవన్ కు మాజీ సీఎం కేసీఆర్ చేరుకున్నారు. మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు. కృష్ణనది పరివాహక ప్రాంత ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో కేసీఆర్ బేటీ అయ్యారు. By Jyoshna Sappogula 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn