Latest News In Telugu Uttam vs KCR: కేసీఆర్ ఆడిన నాటకం అది.. ఉత్తమ్ షాకింగ్ కామెంట్స్! తెలంగాణ వచ్చింది కేసీఆర్ వల్ల కాదని.. చిదంబరం వల్లేనని ఉత్తమ్ చెప్పారు. తెలంగాణలో ఓట్లను ప్రభావితం చేయడానికి ఓటింగ్ డే నాడు జగన్తో మాట్లాడి CRPFని సాగర్ డ్యాం మీదకు పంపి కుట్ర చేశారన్నారు. రాజకీయంగా కుట్ర చేయడానికి ఇది కేసీఆర్ ఆడిన నాటకమని విమర్శించారు ఉత్తమ్. By Trinath 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana : భువనగిరిలో ఇద్దరు విద్యార్థినుల కేసులో వెలుగులోకి సంచలన నిజాలు నిన్న భువనగిరిలో చదువుతున్న ఇద్దరు బాలికల ఆత్మహత్య సంచలనానికి దారి తీసింది. అయితే ఇది ఆత్మహత్య కాదు హత్య అని వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అందులో ఒకమ్మాయి ఒంటి మీద కొరికిన గాయాలు ఉండడంతో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. By Manogna alamuru 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Sucide: భువనగిరిలో దారుణం.. హాస్టల్ లో ఉరేసుకున్న పదో తరగతి విద్యార్థినిలు భువనగిరిలోని ఎస్సీ హాస్టల్ లో పదో తరగతి చదువున్న విద్యార్థినిలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్ హబ్సిగూడకు చెందిన బాలికలు ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయారు. మా బాధ ఎవరికీ చెప్పుకోలేక వెళ్లిపోతున్నామంటూ సూసైడ్ నోట్ రాశారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు. By srinivas 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao: వచ్చేది మనమే.. కాంగ్రెస్, బీజేపీలపై హరీష్ రావు చురకలు ప్రచారంలో అబద్ధాలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో అసహనం పెరిగిందన్నారు హరీష్ రావు. ఎన్నికల హామీలను నిలబెట్టుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో విజయం బీఆర్ఎస్ పార్టీదే అని ధీమా వ్యక్తం చేశారు. By V.J Reddy 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: జాగ్రత్తగా ఉండండి.. ఎమ్మెల్యేలకు కేసీఆర్ హెచ్చరికలు BRS ఎమ్మెల్యేలు, ఎంపీలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏదో చెబితే విని ట్రాప్లో పడొద్దని హెచ్చరించారు. మీరు మంచి ఆలోచనతో ప్రభుత్వంలోని వారిని కలిసినా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. By V.J Reddy 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sarpanch's: రేవంత్ సర్కార్కు షాక్.. హైకోర్టుకు సర్పంచులు ఈరోజుతో తమ పదవీ కాలం ముగియనుండటంతో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు రాష్ట్రంలోని సర్పంచులు. ఎన్నికలు నిర్వహించడం కుదరకపోతే తమ పదవీ కాలాన్ని పొడిగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్లో కోరారు. దీనిపై విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. By V.J Reddy 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chiranjeevi: పద్మ శ్రీ పురస్కార గ్రహితలను సత్కరించిన .. మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి.. పద్మశ్రీ పురస్కార గ్రహీతలు.. యక్షగాన కళాకరుడు గడ్డం సమ్మయ్య, డాక్టర్. ఆనందచారి వేలును స్వయంగా ఇంటికి ఆహ్వానించి సత్కరించారు. By Archana 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bibinagar: కోమటి రెడ్డి, సందీప్ రెడ్డి మధ్య వాగ్వాదం.. వీడియో వైరల్ కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, భువనగిరి జెడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిల మధ్య వాగ్వాదం జరిగింది. గూడూరు గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సంలో కేసీఆర్, కేటీఆర్ పై కోమటిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలను సందీప్ రెడ్డి ఖండించడంతో గొడవ మొదలైంది. By srinivas 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana: ఘోర రోడ్డు ప్రమాదం.. అయిదుగురు దుర్మరణం.. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని అద్దంకి-నార్కట్పల్లి ప్రధాన రహదారిపై ఆదివారం అర్ధరాత్రి వేగంగా వస్తున్న లారీ వెనకనుంచి ఓ కారును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న రెండు కుటుంబాలకు చెందిన అయిదుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. By B Aravind 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn