Latest News In Telugu CM Revanth Reddy: అందుకే కేసీఆర్ ఓడిపోయాడు.. రేవంత్ కీలక వ్యాఖ్యలు సచివాలయం, కాళేశ్వరం లాంటివి చూపి ప్రజల స్వేచ్ఛను కేసీఆర్ హరించారని సీఎం రేవంత్ అన్నారు. కేసీఆర్ నయా నిజాంలా వ్యవహరించారని.. నిజాం విధానాలను అమలు చేశారని తెలిపారు. అందుకే ప్రజలు కేసీఆర్ విధానాలను వ్యతిరేకించి.. ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని పేర్కొన్నారు. By V.J Reddy 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR : కవితను కలవనున్న కేటీఆర్, హరీష్! ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కలవనున్నట్లు తెలుస్తోంది. కవితను కలిసేందుకు సమయాన్ని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్దారించడంతో రేపు సాయంత్రం భర్త అనిల్‌తో కలిసి కేటీఆర్, హరీష్ రావు కలిసే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. By V.J Reddy 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha Arrest: రేపు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు కవితను ఈడీ అరెస్ట్ చేయడాన్ని ఖండించారు హరీష్. రేపు లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న ఒకరోజు ముందు కవితను అరెస్ట్ చేయడం రాజకీయ కుట్ర అని అన్నారు. దీనికి నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు హరీష్ రావు పిలుపునిచ్చారు. By V.J Reddy 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS: కేసీఆర్ కు మహిళల ఉసురు తగిలింది.. సీఎం రేవంత్! కేసీఆర్ కు మహిళల ఉసురు తగిలిందని సీఎం రేవంత్ అన్నారు. ఏనాడు ఆయన మహిళల సమస్యలు పట్టించుకోలేదన్నారు. పరేడ్ గ్రౌండ్ వేదికగా ఏర్పాటు చేసిన 'మహిళ శక్తి' సభలో మహిళలే బీఆర్ఎస్ ను గద్దె దించారని చెప్పారు. ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. By srinivas 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth: మేము మొదలుపెడితే అక్కడ ఎవరూ మిగలరు.. బీఆర్ఎస్ కు సీఏం వార్నింగ్! బీఆర్ఎస్ పై సంచలన ఆరోపణలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో తమను ఓడించేందుకు బీజేపీతో జతకట్టిన బీఆర్ఎస్ రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తుందన్నారు. తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ లో కేసీఆర్ ఫ్యామిలీ తప్ప ఇంకెవరూ మిగలరని అన్నారు. By srinivas 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Congress First List: కాంగ్రెస్ తొలి జాబితా విడుదల.. తెలంగాణ నుంచి..! తెలంగాణ ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. నలుగురితో తొలి జాబితాను విడుదల చేసింది. జహీరాబాద్- సురేష్ షెట్కర్, నల్గొండ - రఘువీర్, మహబూబాబాద్- బలరాం నాయక్, మహబూబ్ నగర్ - వంశీచంద్ రెడ్డి పేర్లను ప్రకటించింది. By V.J Reddy 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS Malla Reddy: డొక్కు సైకిల్ మల్లారెడ్డి.. వందల కోట్లు ఎలా సంపాదించాడు? సైకిల్‌పై పాలమ్ముతూ ఇళ్లిళ్లు తిరిగిన మల్లారెడ్డి ఇప్పుడు వందల కోట్లకు అధిపతి. రాష్ట్ర రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తున్న ఆయన బయోగ్రఫీ ఎంటీ? వందల ఎకరాల భూములు ఆక్రమించారని అతడిపై ఆరోపణలు ఎందుకుస్తున్నాయి? పూర్తి వివరాలు తెలియాలంటే ఆర్టికల్ పై క్లిక్ చేయండి. By Jyoshna Sappogula 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA KTR: త్వరలో బీజేపీలోకి రేవంత్.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు సీఎం రేవంత్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. లోక్ సభ ఎన్నికల తరువాత సీఎం రేవంత్ రెడ్డి మరో ఏక్నాథ్ షిండే అవుతారని జోస్యం చెప్పారు. త్వరలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకొని రేవంత్ బీజేపీలో కలుస్తారని ఆరోపించారు. By V.J Reddy 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao: రాహుల్‌కు సీఎం రేవంత్ వెన్నుపోటు.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు మోడీ మళ్లీ ప్రధాని అవుతారని రేవంత్ వ్యాఖ్యలు చెప్తున్నాయని హరీష్ తెలిపారు. రేవంత్ ప్రజలనే కాదు.. రాహుల్ గాంధీని మోసం చేశారని అన్నారు. గుజరాత్ మోడల్ ఫెయిల్యూర్ అని రాహుల్ అంటే గుజరాత్ మోడల్ కావాలని రేవంత్ అంటున్నారని చురకలు అంటించారు. By V.J Reddy 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn