Latest News In Telugu Harish Rao: అన్యాయం జరుగుతోంది.. సీఎం రేవంత్‌కు హరీష్ రావు బహిరంగ లేఖ సీఎం రేవంత్‌కు బహిరంగ లేఖ రాశారు హరీష్ రావు. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ పథకం ద్వారా 90 లక్షల మంది రేషన్ కార్డుదారులు ఉంటే కేవలం 30 లక్షల మందికే ఈ పథకాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు. మిగతా 60 లక్షల మందికి ఈ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi : గ్యారంటీ ఇస్తున్నా.. రాసిపెట్టుకోండి: సంగారెడ్డిలో మోడీ కీలక వ్యాఖ్యలు! సంగారెడ్డి విజయ సంకల్ప సభలో ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'మోడీ గ్యారంటీ అంటే అమలయ్యే గ్యారంటీ. మీకో గ్యారంటీ ఇస్తున్నా.. రాసిపెట్టుకోండి. ప్రపంచంలో దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెడతా' అన్నారు. అలాగే అవినీతి పరులను జైలుకు పంపిస్తామన్నారు. By srinivas 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Babu Mohan: ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబు మోహన్! ప్రముఖ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ ప్రజా శాంతి పార్టీలో చేరారు. పార్టీ అధినేత కేఏ పాల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బాబు మోహన్ వరంగల్ నుంచి ప్రజాశాంతి పార్టీ తరఫున బరిలోకి దిగబోతున్నట్లు కేఏ పాల్ ప్రకటించారు. By srinivas 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: నాకు అహంకారం లేదు.. అందరినీ కలుస్తా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై ఎల్బీ స్టేడియం వేదికగా పరోక్షంగా షాకింగ్ కామెంట్స్ చేశారు. గత పాలకులు సామాన్యులను కలిసేందుకు ఇష్టపడలేదన్నారు. కానీ తాను సీఎం హోదాలో ఉన్నప్పటికీ అందరినీ కలుస్తానని, ఎవరు పిలిచిన పలుకుతానని చెప్పారు. By srinivas 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi : నేడు తెలంగాణకు రానున్న మోదీ.. పలు అభివృద్ధి ప్రాజెక్టులను శంకుస్థాపన ప్రధాని మోదీ ఈరోజు(సోమవారం) తెలంగాణకు రానున్నారు. రెండు రోజుల పాటు ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈరోజు ఆదిలాబాద్.. అలాగే రేపు సంగారెడ్డికి ప్రధాని వెళ్లనున్నారు. ఈ రెండు జిల్లాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. By B Aravind 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS: బీఆర్ఎస్ నాయకులకు సాంకేతిక అవగాహన లేదు.. ఉత్తమ్ ఆసక్తికర వ్యాఖ్యలు! బీఆర్ఎస్ నాయకులకు సాంకేతిక అవగాహన లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. 'వాళ్ల మాటలకు విలువ లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో గుండెకాయ లాంటి మెడిగడ్డ కుంగిపోతే ఆవేదన వ్యక్తం చేయకుండా ఒక్క పిల్లర్ కుంగిపోయిందని మాట్లాడటం అత్యంత దురదృష్టకరం'అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. By srinivas 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: రేపు తెలంగాణకు మోడీ.. షెడ్యూల్ ఇదే! రేపు తెలంగాణకు ప్రధాని మోడీ రానున్నారు. రేపు ఆదిలాబాద్, ఎల్లుండి సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ప్రారంభం, మరికొన్ని అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. By V.J Reddy 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలు.. రఘునందన్ రావుకు బీజేపీ షాక్? రఘునందన్ రావుకు బీజేపీ షాక్ ఇచ్చింది. తొలి జాబితాలో ఆయన పేరును ప్రకటించలేదు. మెదక్ ఎంపీ టికెట్ ఆశిస్తున్న ఆయనకు కాకుండా అంజిరెడ్డికి టికెట్ ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జోరందుకుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. By V.J Reddy 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : కిడ్నాప్ అయిన 9 నెలల చిన్నారి సేఫ్.. నిందితురాలు అరెస్టు.. హైదరాబాద్‌లోని చంచల్‌గూడలో కిడ్నాప్ అయిన పాపను పోలీసులు రక్షించారు. ఆ చిన్నారి ఇంట్లో కేర్‌టేకర్‌గా చేరిన షాజహాన్ అనే మహిళ.. ఆ పాప తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడు ఎత్తుకెళ్లింది. ఎంజీబీఎస్‌లో జహీరాబాద్ బస్సు ఎక్కిన ఆమెను పోలీసులు పట్టుకుని పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. By B Aravind 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn