Latest News In Telugu Fake Medicines: మార్కెట్లో నకిలీ మందులు.. వేసుకుంటే అంతే గతి.. సిగ్గు లేదా? చావుతో వ్యాపారామా..? జలుబు, జ్వరం వచ్చినప్పుడు మనం తరచుగా మెడికల్ స్టోర్లలో మందులు కొని వాటిని వినియోగిస్తాం. అయితే ఈ మందుల్లో కూడా నకిలీవి ఉంటాయని మీకు తెలుసా? కొంతమంది ఫేక్‌గాళ్లు మృత్యువుతోనే వ్యాపారం చేస్తున్నారు. ఫేక్ మందులపై పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Breaking : తెలంగాణలో మరో నలుగురు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ ..! సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే లోకసభ అభ్యర్థుల 8వ జాబితాను కాంగ్రెస్ బుధవారం రాత్రి ప్రకటించింది. 14మంది కూడిన జాబితాను రిలీజ్ చేసింది. అందులో తెలంగాణలోని 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. By Bhoomi 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weather : రాష్ట్రంలో మండుతున్న ఎండలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్! రాబోయే ఐదు రోజుల్లో తెలంగాణలో ఎండలు మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు పెరిగే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. By Bhavana 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: పండుగ వేళ విషాదం.. స్నానానికి వెళ్లి ఐదుగురు మృతి మహబూబాబాద్ జిల్లాలో హోలీ ఆడిన తర్వాత స్నానం కోసం చెరువుకి వెళ్లిన ఓ బాలుడు (10) మృతి చెందాడు. అలాగే కొమురం భీం జిల్లాలో మరో నలుగురు యువకులు హోలీ ఆడిన అనంతరం నదిలో స్నానానికి వెళ్లి గల్లంతై మృతి చెందారు. By B Aravind 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News: హోలీ పండుగ రోజు విషాదం.. నలుగురు గల్లంతు..! హోలీ పండుగ రోజు విషాదం చోటుచేసుకుంది. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో నదిలో స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు గల్లంతై మృతి చెందారు. ఫోన్లు, దుస్తుల ఆధారంగా యువకులు సంతోష్, కమలాకర్, సాయి, ప్రవీణ్‌గా గుర్తించారు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. By Jyoshna Sappogula 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS BJP: తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్.. తిరుగుబాటుకు సిద్ధమైన సిట్టింగ్ ఎంపీ? తెలంగాణలో బీజేపీకి బిగ్ షాక్ తగిలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టికెట్ రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు.. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని ప్రకటించారు. దీంతో ఆయన పార్టీ మారుతారా? ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా? అన్న అంశంపై చర్చ సాగుతోంది. By Nikhil 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mancherial: మంచిర్యాల ఆర్డీఓ కార్యాలయ ఆస్తుల జప్తు! మంచిర్యాల ఆర్డీవో కార్యాలయ ఆస్తుల జప్తు కలెక్టర్ జోక్యంతో చివరినిమిషంలో ఆగింది. కలెక్టర్ జోక్యంతో కోర్టు సిబ్బంది వెనుదిరిగారు. భూనిర్వాసితులకు సంబంధించిన పరిహారం వెంటనే చెల్లించాలని లేకుంటే కార్యాలయ ఆస్తులను జప్తు చేస్తామని ఆర్డీఓ వాడాల రాములుకు తెలిపారు. By srinivas 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు బీఆర్ఎస్ కు మరో షాక్.. కాంగ్రెస్ లోకి మరో కీలక నేత! తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు మంత్రి సీతక్క కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. By Nikhil 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Puranam Satish Kumar: బీఆర్ఎస్కు మాజీ ఎమ్మెల్సీ పురాణం నితీష్ రాజీనామా బీఆర్ఎస్కు మాజీ ఎమ్మెల్సీ పురాణం నితీష్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కేసీఆర్‌కు పంపారు. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. టీఅర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ ఓడిపోయిందని అన్నారు. By V.J Reddy 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn