Gouri Kishan : హీరోయిన్‌పై బాడీ షేమింగ్... క్షమాపణ చెప్పిన యూట్యూబర్ కార్తీక్!
నటి గౌరీ కిషన్‌ను ఆమె బరువు గురించి అభ్యంతరకరమైన ప్రశ్న అడిగి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న యూట్యూబర్- జర్నలిస్ట్ ఆర్.ఎస్. కార్తీక్ ఎట్టకేలకు క్షమాపణలు చెప్పాడు.
నటి గౌరీ కిషన్‌ను ఆమె బరువు గురించి అభ్యంతరకరమైన ప్రశ్న అడిగి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న యూట్యూబర్- జర్నలిస్ట్ ఆర్.ఎస్. కార్తీక్ ఎట్టకేలకు క్షమాపణలు చెప్పాడు.
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెబుతున్నారు పోలీసులు. ఆమెకు అన్నే తెలిసే పాకిస్థానీ ఇంటెలిజెన్స్ అధికారులతో మాత్రం సంప్రదింపులు కొనసాగించిందని అంటున్నారు.
ఏపీకి చెందిన ప్రముఖ తెలుగు యూట్యూబర్ వెంపాటి మధుమతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. తాజాగా తన అమ్మమ్మ ఇంటికి వెళ్లిన ఆమె అక్కడే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది
ప్రముఖ యూట్యూబర్ నిక్ యార్డి జనాలను పిచ్చోళ్లను చేశాడు. తన భార్య జాడే, అత్త డానీని ఒకేసారి గర్భవతులను చేసినట్లు తెలిపాడు. వారి బేబీబంప్ ఫొటోలు నెట్టింట షేర్ చేయగా తీవ్ర విమర్శలపాలయ్యాడు. దీంతో ఇదంతా ఏప్రిల్ ఫూల్ అంటూ ప్రకటించాడు.
యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియాకు షాక్ తగిలింది. అతడి పాస్‌పోర్టును అప్పగించేందుకు సుప్రీంకోర్టు అనుమతించలేదు. ఈ కేసులో దర్యాప్తు ముగిసిన తర్వాతే పాస్‌పోర్ట్ విడుదల చేయాలనే పిటిషన్‌ను పరిశీలిస్తామని పేర్కొంది.
యూట్యూబర్ సన్నీ యాదవ్ కేసుపై సూర్యాపేట డీఎస్పీ రవి స్పందించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్లే అతడిపై కేసు నమోదు చేశామన్నారు. ప్రస్తుతం సన్నీ యాదవ్‌ను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం అని.. కానీ అతడు పరారీలో ఉన్నాడు అని డీఎస్పీ తెలిపారు.