లైఫ్ స్టైల్ Youth: 40 ఏళ్ల తర్వాత కూడా యంగ్‌గా కనిపించాలంటే ఇలా చేయండి 40 ఏళ్లలో ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఆహారాన్ని మార్చుకోవాలి. టమోటా, స్ట్రాబెర్రీలు, బ్లాక్బెర్రీలు, బ్లూబెర్రీలతో సహా బెర్రీలను తింటే చర్మాన్ని మెరుగుపరుపడుతుంది. పెరుగు మొటిమల సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. By Vijaya Nimma 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP news : పోలవరం కాల్వలో పడి ఇద్దరు యువకుల మృతి కృష్ణా జిల్లా గన్నవరంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు పోలవరం కాలువలో పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన విషాద ఘటన ఆదివారం జరిగింది. తండ్రితో కలిసి పోలవరం కాలువలో చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు పోలవరం కాలువలో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. By Madhukar Vydhyula 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ట్రెండింగ్ Chine Fake Jobs: ఉద్యోగం ఊడినా పరువు మాత్రం సేఫ్.. చైనాలో ఫేక్ జాబ్ ట్రెండ్! ఉద్యోగం పోయిన లేదా రాని యువత వాళ్ల పరువు కాపాడుకోవడానికి చైనాలో ఓ కొత్త ట్రెంట్ సెట్ చేశారు. డబ్బులు కట్టి మరీ రోజూ జాబ్ చేస్తున్నట్లు ఫేక్ జాబ్ కంపెనీల్లో నటిస్తున్నారు. అక్కడ ఈ ఫేక్ జాబ్ కంపెనీలు యాడ్స్ ఇవ్వడంతో ఈ విషయం వైరల్ అవుతుంది. By K Mohan 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. డేట్‌కి వెళ్తే డబ్బులిస్తామంటూ.. చైనాలో తీవ్ర జనాభా సంక్షోభం నేపథ్యంలో పలు కంపెనీలు డేటింగ్ కాంటాస్ట్‌లను నిర్వహిస్తున్నాయి. సింగిల్స్ మూడు నెలల పాటు డేటింగ్లో ఉంటే వారికి 1000 యువాన్లు అనగా ఇండియన్ కరెన్సీలో రూ.11,650 బహుమతిగా ఇస్తామని కంపెనీ ప్రకటించింది. By Kusuma 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ యువతకు కేంద్రం శుభవార్త.. నెలకు రూ.5 వేలు.. ఇలా అప్లై చేయండి! దేశ యువతకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన ‘పీఎం ఇంటర్న్‌షిప్’ పథకాన్ని పైలట్ ప్రాతిపదికన ప్రారంభించింది. డిగ్రీ, డిప్లొమా అర్హతగల అభ్యర్థులు 2024 అక్టోబరు 12 నుంచి 25 దాకా ‘పీఎం ఇంటర్న్‌షిప్’ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. By srinivas 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Punjab : పవిత్ర గ్రంథాన్ని చింపాడని యువకుడిని కొట్టి చంపిన సిక్కులు.. పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ లో ఉన్న ఓ గురుద్వారాలో శనివారం అనూహ్య సంఘటన జరిగింది. పవిత్ర గ్రంథాన్ని చింపాడని ఓ యువకుడిని ఆందోళనకారులు కొట్టి చంపారు. By Durga Rao 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sugunamma : వైసీపీ మేనిఫెస్టో పై సుగుణమ్మ రియాక్షన్..! వైసీపీ మేనిఫెస్టోపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తీవ్ర విమర్శలు గుప్పించారు. మేనిఫెస్టోలో మహిళలకు, యువతకు అన్యాయం జరిగిందన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలో మొండి చేయి చూపిందని అన్నారు. వైసీపీ ఎన్ని ఎత్తులు వేసినా అధికారం కూటమిదేనని ధీమా వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: ఇన్‌స్టా రీల్స్ కోసం స్కూటర్ల దొంగతనం సోషల్ మీడియా పిచ్చి ఎక్కువైపోతోంది జనాల్లో. దీనికి ఈ మధ్య కాలంలో బోలెడు ఉదాహరణలు కనిపిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో ఇద్దరు యువకులు దీన్ని మళ్ళీ నిరూపించారు. ఏం చేశారో తెలియాలంటే...ఇది చదివేయండి. By Manogna alamuru 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ .. పార్టీ మారిన ఎమ్మెల్యే అనుచరులు ములుగు ఎమ్మెల్యే సీతక్కకు బిగ్ షాక్ తగిలింది. సీతక్క ముఖ్య అనుచరులు బీఆర్ఎస్లో చేరారు. వారిని జడ్పీ చైర్ పర్సన్ నాగజ్యోతి కండువా పార్టీలోని ఆహ్వానించారు. By Karthik 27 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn