Punjab : పవిత్ర గ్రంథాన్ని చింపాడని యువకుడిని కొట్టి చంపిన సిక్కులు..
పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ లో ఉన్న ఓ గురుద్వారాలో శనివారం అనూహ్య సంఘటన జరిగింది. పవిత్ర గ్రంథాన్ని చింపాడని ఓ యువకుడిని ఆందోళనకారులు కొట్టి చంపారు.
పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ లో ఉన్న ఓ గురుద్వారాలో శనివారం అనూహ్య సంఘటన జరిగింది. పవిత్ర గ్రంథాన్ని చింపాడని ఓ యువకుడిని ఆందోళనకారులు కొట్టి చంపారు.
వైసీపీ మేనిఫెస్టోపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తీవ్ర విమర్శలు గుప్పించారు. మేనిఫెస్టోలో మహిళలకు, యువతకు అన్యాయం జరిగిందన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలో మొండి చేయి చూపిందని అన్నారు. వైసీపీ ఎన్ని ఎత్తులు వేసినా అధికారం కూటమిదేనని ధీమా వ్యక్తం చేశారు.