క్రైం Young woman murder : మునీరాబాద్ లో యువతి దారుణ హత్య మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లో 25 ఏళ్ల యువతి దారుణహత్యకు గురైంది. యువతిని బండరాళ్లతో కొట్టిచంపి అనంతరం పెట్రోల్ పోసి తగులబెట్టారు. కాలిన శరీరభాగాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చే దర్యాప్తు చేస్తున్నారు. By Madhukar Vydhyula 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ Reels Stunt: రీల్స్ కోసం స్టంట్.. రైలు నుంచి జారిపడిన యువతి! చైనాకి చెందిన ఓ యువతి శ్రీలంకలో రైలులో ప్రయాణిస్తూ రీల్ కోసం స్టంట్ చేసింది. ఈ క్రమంలో చెట్టు కొమ్మలు తగిలి ట్రైన్ నుంచి కింద జారిపడింది. కొంత సమయం తర్వాత స్నేహితులు ఘటనా స్థలానికి వెళ్లి ఆమెను రక్షించగా.. స్వల్ప గాయాలతో ఈ ప్రమాదం నుంచి బయటపడింది. By Kusuma 12 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society లగ్జరీ కారులో వచ్చి చీప్ దొంగతనం | Young Woman Stole A Flower Pot Noida, Uttar Pradesh | RTV By RTV 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Odisha: యువతి తలకు 70 సూదులు గుచ్చిన మాంత్రికుడు.. చివరికీ ఏమైదంటే! ఆరోగ్యం బాగుచేస్తానని నమ్మించి ఓ మాంత్రికుడు రేష్మా బెహరా అనే యువతి తలకు 70 సూదులు గుచ్చిన ఘటన ఒడిశాలో జరిగింది. గంటన్నరపాటు శ్రమించి ఆమె తలలోని సూదులను వైద్యులు బయటికి తీశారు. మాంత్రికుడు తేజ్రాజ్ను పోలీసులు అరెస్టు చేశారు. By srinivas 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana: యువతితో అసభ్యంగా ప్రవర్తించిన కండక్టర్ అరెస్ట్! ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన బస్ కండక్టర్ను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.ఫరూఖ్ నగర్ డిపోకు చెందిన బస్సులో పుప్పాలగూడ నుంచి హియాయత్ నగర్ కు ప్రయాణిస్తున్న ఓ యువతితో బస్సు కండక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. By Bhavana 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Love case: నన్ను అనుభవించి మోహం చాటేశాడు.. ప్రియుడికోసం యువతి మౌన పోరాటం! నాగరాజు అనే యువకుడు తనను ప్రేమిస్తున్నానని చెప్పి శారీరకంగా అనుభవించి మోసం చేశాడని ఏపీలోని ముమ్మిడివరంలో ఓ యువతి మౌన పోరాటానికి దిగింది. ప్రియుడితోనే తనకు వివాహం చేయాలంటూ కాట్రేనికోన తహశీల్దారు కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టింది. By srinivas 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Punjab: నడి రోడ్డుపై దారుణం.. యువతిని కత్తితో పొడిచి అలా చేసిన యువకుడు! ఓ యువకుడి చేతిలో మరో యువతి బలైంది. పంజాబ్ మొహాలికి చెందిన అమ్మాయి ఆఫీసుకు వెళ్తున్న సమయంలో నడి రోడ్డుపై పబ్లిక్ ముందే ఓ వ్యక్తి కత్తితో కిరాతకంగా దాడి చేశాడు. తీవ్ర గాయలైన ఆమె అక్కడికక్కడే మరణించింది. వీడియో వైరల్ అవుతోంది. By srinivas 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime: సినిమా చాన్స్ ఇప్పిస్తానని వాడుకున్నాడు.. సీక్రెట్ గా శృంగార వీడియోలు తీశాడు సినిమా పిచ్చితో ఓ యువతి దారుణంగా మోసపోయింది. సంతోశ్ అనే వ్యక్తి హీరోయిన్ గా అవకాశం ఇప్పిస్తానని శారీరకంగా వాడుకుని మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సన్నిహితంగా ఉన్నప్పుడు రహస్యంగా వీడియోలు తీసినట్లు తెలిపింది. బెంగళూర్ లో నిందితుడిపై కేసు నమోదైంది. By srinivas 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఏపీ యువతి.. అయినా లక్ష్యం నెరవేరలేదట! అంబటి కీర్తినాయుడు అనే ఏపీ యువతి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి 7 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. ధవళేశ్వరంకు చెందిన ఆమె కస్టమ్స్, ఎంటీఎస్, రైల్వే, పోస్టల్, గ్రామ కార్యదర్శి, ట్యాక్స్ అసిస్టెంట్, జీఎస్టీ ఇన్స్పెక్టర్ జాబ్స్ సాధించినా సివిల్స్ లక్ష్యం అంటోంది. By srinivas 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn