స్పోర్ట్స్ Yashasvi Jaiswal: యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్‌కు తీవ్ర గాయం? సెలక్టర్లకు మరో తలనొప్పి! యశస్వి జైస్వాల్ ఎడమ చీలమండకు తీవ్ర గాయం అయింది. దీంతో సోమవారం జరగనున్న రంజీ ట్రోఫీ సెమీ-ఫైనల్ నుంచి అతడు తప్పుకున్నాడు. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం యశస్విని నాన్ ట్రావెల్ రిజర్వ్‌గా పక్కన పెట్టారు. ఇప్పుడు మరొకరిని తీసుకుంటారా? లేదా? అనేది చూడాలి. By Seetha Ram 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Cricket: కెప్టెన్సీ రేసులో జైశ్వాల్...కోచ్ గంభీర్ మద్దతు భారత జట్టుకు నెక్ట్స్ కెప్టెన్ ఎవరు ...ఇప్పుడు ఇదే పెద్ద ప్రశ్న. రోజుకో పేరు తెరమీదకు వస్తోంది. తాజాగా రోహిత్ తర్వాత యశస్వి జైశ్వాల్ టీమ్ ఇండియాకు కెప్టెన్ అని టాక్ నడుస్తోంది. కోచ్ గంభీర్ ఇతనిని కెప్టెన్ చేయడానికి ఆసక్తిగా ఉన్నాడని చెబుతున్నారు. By Manogna alamuru 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs SA : ఫైనల్లో కోహ్లీని పక్కన పెట్టడం ఖాయమేనా? రోహిత్ మదిలో ఏముంది? సౌతాఫ్రికాపై ఇవాళ జరగనన్న టీ20 ఫైనల్ సమరానికి యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్‌ను ఆడించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఓపెనర్‌గా అట్టర్‌ఫ్లాప్ అవుతున్న కోహ్లీని వన్-డౌన్లో ఆడించి.. దూబేని పక్కన పెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే రోహిత్ మాత్రం మార్పులకు ఇష్టంపడడంలేదట. By Trinath 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu యశస్వి జైస్వాల్ ను మందలించిన మిస్టర్ 360! టీమిండియా యువబ్యాటర్ యశస్వి జైస్వాల్ ను మిస్టర్ 360గా పిలవబడే సూర్యకుమార్ యాదవ్ హెచ్చరించాడు,‘యశస్వి జాగ్రత్త.. నువ్ తోటల్లో తిరుగుతున్నట్లు .రోహిత్ భాయ్ కు తెలుసా..అంటూ నవ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేశాడు.ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ గా మారింది. By Durga Rao 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Yashasvi Jaiswal: 23వ పుట్టినరోజుకు ముందే రెండు ఐపీఎల్ శతకాలు! రాజస్థాన్ రాయల్స్ యువఓపెనర్ యశస్వీ జైశ్వాల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ముంబై ప్రత్యర్థిగా రెండో సెంచరీతో తనకే సొంతమైన రికార్డు నెలకొల్పాడు. అయితే ఈ సెంచరీకి ఒక ప్రత్యేకత ఉంది.అదేంటో చూసేయండి! By Durga Rao 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu GAVASKAR: యశస్వి జైస్వాల్ ను మందలించిన గవాస్కర్! ఇంగ్లాడ్ సిరీస్ కు ముందు యశస్వి జైస్వాల్ ను తాను స్వల్పంగా మందలించానని మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నారు. By Durga Rao 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Yashasvi Jaiswal : కుర్రాడు కుమ్మేశాడు.. వరుస టెస్టుల్లో రికార్డు డబుల్ సెంచరీ యశస్వి జైస్వాల్ మూడో టెస్టులో మరో డబుల్ సెంచరీతో దుమ్ములేపాడు. 214 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. టెస్టు క్రికెట్లో వరుస మ్యాచ్‌ల్లో డబుల్ సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో 12 సిక్సర్లు కొట్టిన వసీం అక్రమ్ రికార్డును సమం చేశాడు. By srinivas 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs ENG: సాగరతీరంలో దుమ్మురేపిన టీమిండియా.. ఇంగ్లండ్‌పై గ్రాండ్ విక్టరీ! విశాఖ వేదికగా ఇంగ్లండ్‌పై జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 292 పరుగులకు ఆలౌట్ చేసింది. దీంతో 106 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలి టెస్టు ఇంగ్లండ్ గెలుచుకున్న విషయం తెలిసిందే. విశాఖ మ్యాచ్ గెలుపుతో సిరీస్ 1-1తో సమం అయ్యింది. By Trinath 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Yashasvi Jaiswal: 16ఏళ్ల నిరీక్షణకు తెర.. యశస్వీ డబుల్ సెంచరీతో బద్దలైన ఏళ్లనాటి రికార్డులు! ఇంగ్లండ్‌పై రెండో టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన యశస్వీ జైస్వాల్ ఖాతాలో అనేక రికార్డులు వచ్చి పడ్డాయి. 16ఏళ్ల తర్వాత భారత్ తరుఫున డబుల్ సెంచరీ చేసిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా నిలిచాడు. టెస్టుల్లో భారత్ నుంచి డబుల్ సెంచరీ చేసిన మూడో అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. By Trinath 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn