స్పోర్ట్స్ Ind Vs WI: చెత్త ప్రయోగాలతో కొంప కొల్లేరు చేశారుగా.. ప్చ్..ఏంటి భయ్యా ఇది! భారత్ ఖేల్ ఖతమైంది. డిసైడర్ టీ20 ఫైట్‌లో టీమిండియా ఆటగాళ్లు చేతులెత్తేశారు. పాండ్యా జట్టును 8 వికెట్ల తేడాతో మట్టికరిపించిన రోవ్‌మన్ పావెల్ టీమ్ టీ20 సిరీస్‌ని 3-2 తేడాతో గెలుచుకుపోయింది. 6 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విండీస్‌కు భారత్‌పై ఇదే తొలి టీ20 సిరీస్ విక్టరీ. By Trinath 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IND vs WI: ఇదే కద భయ్యా మాకు కావాల్సింది.. విండీస్ తుక్కు రేగొట్టారుగా! విండీస్‌పై నాలుగో టీ20లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఏకంగా 9 వికెట్ల తేడాతో కరీబియన్ జట్టును మట్టికరిపించింది. ఓపెనర్లు వీరవిహారం చేసిన ఈ మ్యాచ్‌లో మరో మూడు ఓవర్లు మిగిలి ఉండగానే టార్గెట్‌ను రీచ్ అయ్యింది టీమిండియా. శుభ్‌మాన్ గిల్(77), యశస్వి జైస్వాల్(84 నాటౌట్) చెలరేగి బ్యాటింగ్ చేశారు. ఈ మ్యాచ్ విక్టరీతో సిరీస్ 2-2తో సమం అయ్యింది. ఇక చివరిదైన ఐదో టీ20 ఇవాళ (ఆగస్టు 13) ఫ్లోరిడా వేదికగా భారత్ కాలమానం ప్రకారం 8గంటలకు ప్రారంభమవుతుంది. By Trinath 13 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ రెండో టీ20లో ఈ యువ సంచలనానికి ఛాన్స్ ఇస్తారా? అలా ఆడితే మాత్రం కష్టమే భయ్యా! విండీస్‌తో రెండో టీ20 ఫైట్‌కి టీమిండియా రెడీ అయ్యింది. తొలి మ్యాచ్‌లో ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోని రెండో ఫైట్‌లో గెలవాలని టీమిండియా పట్టుదలగా ఉండగా.. ఫస్ట్ మ్యాచ్ విక్టరీనే రిపీట్ చేయాలని విండీస్ భావిస్తోంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఆరంభం కానుంది. జియో సినిమా, ఫ్యాన్ కోడ్, డీడీ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. By Trinath 06 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn