నేషనల్ Virginity : ఆ వయస్సులోనే కన్యత్వాన్ని కోల్పోతున్న భారతీయ మహిళలు వర్జినిటీ అనే పదం చాలాకాలంగా చర్చనీయంశంగా ఉన్నది. ముఖ్యంగా మహిళల విషయంలోనే ఇది మరింత ఎక్కువగా ఉంది. మహిళల శరీరం, లైంగిక అంశాల గురించి వర్జినిటీ ప్రతిబింబిస్తుంది. నిజానికిఈ భావన శాస్త్రీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా చాలా సంక్లిష్టమైనది. By Madhukar Vydhyula 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society నీకు ఓటే లేదు.. నన్నే ప్రశ్నిస్తావా.. | CM Chandrababu Shocking Comments | Women's Day | RTV By RTV 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
lifestyle International Womens Day: నేడే అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఏంటంటే? ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్నిహక్కులు, సమానత్వం, సాధికారత అనే థీమ్‌తో జరుపుకుంటున్నారు. మహిళా సాధికారతను పెంపొందించేందుకు ప్రతీ ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1975లో ఐక్యరాజ్య సమితి దీన్ని ఆమోదించడంతో అప్పటి నుంచి ఏటా జరుపుకుంటున్నారు. By Kusuma 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Kumbhamela: కుంభమేళా ఓపెన్ బాత్... పోర్న్ సైట్లలో దర్శనమిస్తున్న మహిళల వీడియోలు! కుంభమేళాలో పుణ్య స్నానాలు చేసిన మహిళా భక్తులకు కేటుగాళ్లు ఊహించని షాక్ ఇస్తున్నారు. స్నానాలు చేస్తుంటే రహస్యంగా వీడియోలు తీసి పోర్న్ సైట్లకు అమ్ముతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సోషల్ మీడియా మానిటరింగ్ టీమ్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించింది. By srinivas 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG News: మహిళలకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. దేశంలోనే మొదటిసారి! కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు ప్రణాళికా సిద్ధం చేశామని సీఎం రేవంత్ అన్నారు. ఇందులో భాగంగానే నారాయణపేట జిల్లా అప్పక్ పల్లిలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వంలో మహిళలకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. By srinivas 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ U19 Women World Cup: టీ20ల్లో తొలి సెంచరీ నమోదు.. అదరగొట్టిన తెలంగాణ బిడ్డ! అండర్-19 ప్రపంచకప్‌లో సెంచరీ చేసిన తెలంగాణ బిడ్డ త్రిషపై మంత్రి రాజనర్సింహ ప్రశంసలు కురిపించారు. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న ఆమె ఎంతోమంది ఆడబిడ్డలకు స్పూర్తిగా నిలుస్తుందన్నారు. స్కాట్లాండ్పై త్రిష బాదిన శతకం మహిళా టీ20 క్రికెట్ చరిత్రలో మొదటిది. By srinivas 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Women U19 world cup: అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం! మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్‌లో భారత్ శుభారంభం చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన టీమ్ ఇండియా ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి పోరులో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 44 పరుగుల లక్ష్యాన్ని 4.2 ఓవర్లలోనే ఛేదించింది. By srinivas 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Tattoo: టాటూ వేయించుకున్న 68 మంది మహిళలకు ఎయిడ్స్! టాటూ ప్రియులకు ఊహించని షాక్ తగిలింది. సరదాకోసం పచ్చబొట్టు పొడిపించుకున్న 68 మంది మహిళలు ఎయిడ్స్ భారిన పడిన ఘటన యూపీ ఘజియాబాద్‌లో సంచలనం రేపింది. ప్రసవానికి వచ్చిన మహిళలకు జరిపిన పరీక్షల్లో ఈ విషయం బయటపడిందని వైద్యులు తెలిపారు. By srinivas 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Missing Case: మణిపుర్లో మహిళలు, చిన్నారులు మిస్సింగ్ మణిపూర్‌లో సోమవారం మిలిటెంట్లు, భద్రత బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకోగా.. అప్పటినుంచి పలువురు మహిళలు, చిన్నారులు కనిపించడం లేదు. వాళ్ల ఆచూకి కోసం భద్రతా సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు By B Aravind 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn