Latest News In Telugu Delhi : వణుకుతున్న ఢిల్లీ.. ఐదు రోజులు స్కూల్స్ బంద్ ఈ ఏడాది చలి దేశాన్ని వణికిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 6-15°C ఉండగా.. గరిష్ట ఉష్ణోగ్రతలు 9-16°C నమోదు అవుతున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 5తరగతిలోపు పిల్లలకు 5 రోజులపాటు అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు అధికారులు. By srinivas 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Food: చలికాలంలో ఇది తినండి..రుచికి రుచి..ఆరోగ్యానికి ఆరోగ్యం! శీతాకాలంలో గజాక్ను తప్పనిసరిగా తినాలి. నువ్వులు, బెల్లంతో తయారు చేసిన గజాక్ తీంటే టేస్టీతో పాటు ఆరోగ్యానికి మంచిది. రక్తపోటును నియంత్రిస్తుంది . రోజూ గజాక్ తినడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. ఇది జీవక్రియ, మలబద్ధకం, గ్యాస్, కడుపు సంబంధిత వ్యాధులు దూరం చేస్తుంది. By Vijaya Nimma 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Fenugreek:చలికాలంలో మెంతులు ఎక్కువ తింటే జరిగేది ఇదే మెంతుల్లో ఉండే పోషకాలు శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. మెంతులు తింటే విటమిన్ సి, బి6, ప్రొటీన్లు, మెగ్నీషియం తదితర పోషకాలు శరీరానికి అందుతాయి. రక్తపోటు, గ్యాస్ సమస్య, షుగర్ లెవల్స్ వంటి సమస్యలు ఉన్న వారికి మెంతులు మంచి మెడిసిన్‌లా పని చేస్తుంది. By Vijaya Nimma 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Bathing: చలికాలంలో చన్నీళ్ళ స్నానం.. వింటేనే వణుకు వస్తుందా? కానీ.. చలికాలంలో స్నానానికి డుమ్మాకొట్టేస్తారు చాలామంది. అయితే, చలికాలంలో కూడా చన్నీళ్ళ స్నానం వలన ఎన్నో లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. చన్నీటి స్నానం వలన రోగనిరోధక శక్తి పెరగడం మాత్రమే కాకుండా, కండరాల దృఢత్వం, రక్తప్రసరణ కూడా మెరుగవుతుందని అంటున్నారు. By KVD Varma 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fingers: చలికాలంలో మీ వేళ్ళు రంగు మారుతున్నాయా..ఎందుకు జరుగుతుందో తెలుసా..? శీతాకాలంలో చాలామందికి చేతివేళ్లు, కాలి వేళ్లు నొప్పులుగా ఉంటూ.. వాస్తూ ఉంటాయి. చిల్‌బ్లెయిన్స్ అనే వ్యాధి కారణంగా ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. చిల్‌బ్లెయిన్ సమస్య ఉన్నవారు చర్మాన్ని వెచ్చగా, పొడిగా ఉంచుకుంటూ లక్షణాలను తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు. By Vijaya Nimma 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Season: చలికాలంలో వీటిని తినడం వల్ల రోగాలకు బై బై! శీతాకాలంలో వచ్చే అనేక వ్యాధులకు ఈ కూరగాయలు ద్వారా చెక్ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు. వాటిలో ముఖ్యంగా వెల్లుల్లి, పాలకూర, బ్రోకలీ ప్రధానమైనవి. ఇవి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు శరీరాన్ని ఇన్ ఫెక్షన్ల నుంచి కాపాడుకోవచ్చు. By Bhavana 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hot Water : చలికాలంలో వేడి నీటితో స్నానం చేయకూడదు.. ఎందుకో తెలిస్తే మళ్లీ ఆ పని చేయరు! బాగా వెచ్చగా ఉండే నీరు కెరాటిన్ చర్మ కణాలను దెబ్బతీస్తుంది. ఫలితంగా చర్మంలో దురదతో సహా సమస్యలు తలెత్తుతాయి. అందుకే గోరువెచ్చని వేడి నీటితోనే స్నానం చేయాలి. ఓవర్ హీట్ వాటర్‌తో బాత్ వద్దు. By Vijaya Nimma 01 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Throat Care: శీతాకాలంలో గొంతు గరగర తగ్గించే చిట్కాలు ఇవే! చలికాలం వాతావరణ మార్పులు వలన జలుబు, దగ్గు లాంటి సమస్యలు వేధిస్తుంటాయి. వేడి నీటిలో యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరి పడితే గొంతు గరగర తొందరగా తగ్గుతుంది. ఇక వేడి నీటిలో దాల్చిన చెక్క పొడి, నిమ్మరసం, తేనె కలిపి ఉదయం తాగితే గొంతు గరగర తగ్గుతుంది. By Vijaya Nimma 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : మగాళ్ల కంటే ఆడవాళ్లకే చలి ఎక్కువ పెడుతుందట...దీని వెనక బోలెడన్ని కారణాలే ఉన్నాయ్..!! ఆశ్చర్యంగా, వింతగా అనిపించినా ఇది నిజమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మగవాళ్ల కంటే ఆడవాళ్లకే ఎక్కువగా చలిపెట్టడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఆడవాళ్ల అంతర్గత నిర్మాణం, భౌతిక రూపం వల్లే వారికి ఎక్కువగా చల్లగా అనిపిస్తుందట. By Bhoomi 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn