Trump: ట్రంప్ నివాసం వద్ద భద్రతా వైఫల్యం..!
ట్రంప్ నివాసం వద్ద మరోసారి భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది.ఆదివారం ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసం సమీపంలో అమల్లో ఉన్న ఆంక్షలు ఉల్లంఘనకు గురైనట్లు తెలుస్తోంది.ఆ భవనం దిశగా ఒక పౌర విమానం దూసుకొచ్చింది.
ట్రంప్ నివాసం వద్ద మరోసారి భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది.ఆదివారం ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసం సమీపంలో అమల్లో ఉన్న ఆంక్షలు ఉల్లంఘనకు గురైనట్లు తెలుస్తోంది.ఆ భవనం దిశగా ఒక పౌర విమానం దూసుకొచ్చింది.
ఎలన్ మస్క్ చిన్న కొడుకు X తండ్రితో మంగళవారం వైట్‌హౌస్‌కు వచ్చాడు. X తండ్రి భుజాలపైకి ఎక్కి కూర్చొని సందడి చేశాడు. మస్క్ మాట్లాడే విధానాన్ని ఇమిటేట్ చేస్తూ.. X విలేకరులను నవ్వించాడు. దీంతో X వీడియోలు ప్రస్తుతం X(సోషల్ మీడియా)లో వైరల్ అవుతున్నాయి.
ట్రంప్ ప్రభుత్వాన్ని మస్క్ వెనుకుండి నడిపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో..మా అనుమతి లేకుండా మస్క్ ఏమీ చేయరు..చేయలేరు కూడా ..! అని ట్రంప్ అన్నారు.
ట్రంప్ అమెరికన్లకు మరింత చేరువయ్యేలా చూసుకుంటున్నారు.అందులో భాగంగా వైట్ హౌస్ లో సంప్రదాయ మీడియాతో పాటు ఇన్ ఫ్లూయెన్సర్లకు ,పాడ్ కాస్టర్లకు ,కంటెంట్ క్రియేటర్లకు చోటు కల్పించారు.
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు. తాజాగా ఆయన 2021 జనవరి 6న అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి ఘటనలో పాల్గొన్న 1500 మందికి క్షమాభిక్ష పెట్టారు. ఉత్తర్వులపై ట్రంప్ సంతకం కూడా చేశారు.
జనవరి 20న రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. దీంతో వాషింగ్టన్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరిన్ని విశేషాలు తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.
భూమిపై ఏ మూల ఎక్కడ ఎంత టైమైందో మనం తెలుసుకోగలము. ఒక్కో చోట ఒక్కో టైమ్ ఉన్నా కూడా కాలిక్యులేట్ చేసుకుని చెప్పగలము. అలాగేఇక మీదట మనం చంద్రుని మీద కూడా టైమ్ తెలుసుకోవచ్చని చెబుతోంది నాసా. చంద్రుని మీద టైమ్ జోన్ నిర్ధారించాలని నాసాకు అమెరికా వైట్ హౌస్ ఆదేశాలు జారీ చేసింది.