పోప్ లియోతో ట్రంప్ రహస్య భేటీ.. | Trump Secret Meeting With Pope Leo | Iran Israel US War | RTV
Trump White House Bunker: వైట్‌హౌస్‌లో హై అలర్ట్.. ట్రంప్ కోసం అమెరికా ఆర్మీ స్పెషల్ బంకర్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పర్సనల్ సెక్యూరిటీపై మునుపెన్నడూ లేని విధంగా దృష్టి సారించారు. చారిత్రక వైట్‌హౌస్ ప్రాంగణంలో అత్యంత ఆధునిక సదుపాయాలతో కూడిన ఓ భారీ భూగర్భ బంకర్ లాంటి సముదాయాన్ని అమెరికా సైన్యం నిర్మిస్తోంది.
India-US trade deal: అమెరికా వైఖరిలో మార్పు.. పప్పుధాన్యాల అంశంపై వెనక్కి!
భారత్, అమెరికా మధ్య కుదురుతున్న వాణిజ్య ఒప్పందంలో అమెరికా కీలక మార్పులు చేసింది. మొదట విడుదల చేసిన ఫ్యాక్ట్‌షీట్‌లో పేర్కొన్న పప్పుధాన్యాల ప్రస్తావన తొలగించింది. భారత ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యంతరాలు, రైతుల వ్యతిరేకతతో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది.
Donald Trump : నీ ముఖంలో ఎప్పుడూ నవ్వు ఉండదు.. జర్నలిస్టుపై ట్రంప్ ఫైర్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారు. వైట్ హౌస్ వేదికగా జరిగిన విలేకరుల సమావేశంలో తనను ప్రశ్నించిన రిపోర్టర్‌పై ఆయన విరుచుకుపడ్డారు.
Russian : భారత్ మాకు ఏమీ చెప్పలేదు.. ట్రంప్ వ్యాఖ్యలపై రష్యా రియాక్షన్
భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం చుట్టూ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయం ముదిరింది. భారత్ ఇకపై రష్యా నుండి చమురు కొనదు అని ట్రంప్ చేసిన ప్రకటనపై రష్యా ప్రభుత్వం స్పందించింది.
Iran-Trump: ట్రంప్ హెచ్చరించడం వల్లనే 800 మంది మరణశిక్షలు ఆగాయి..వైట్ హౌస్
అమెరికా అధ్యక్షుడు హెచ్చరికల వల్లనే ఇరాన్ లో 800 మంది మరణశిక్షలు ఆగాయని వైట్ హౌస్ సెక్రటరీ కరోనా లీవిట్ తెలిపారు. నిరసనకారులను అణచివేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే సైనిక చర్య చేపడతామని ట్రంప్ హెచ్చరించారని చెప్పారు.
USA: కొంప ముంచిన కాల్పులు..గ్రీన్ కార్డ్ హోల్డర్లపై ఫోకస్
వైట్ హౌస్ దగ్గర కాల్పులను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సీరియస్ గా తీసుకున్నారు. కాల్పులు జరిపిన వాడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దాంతో పాటూ అలాంటి వారందరినీ ఏరి పారేయాలని కూడా ఉత్తర్వులు జారీ చేశారు.
White House Shooting: వైట్‌హౌస్ వద్ద కాల్పులు.. అమెరికా సంచలన నిర్ణయం
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ సమీపంలోని కాల్పులు జరగడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇది ఉగ్రదాడేనని ట్రంప్ ధ్వజమెత్తారు. కాల్పులు చేసిన నిందితుడు అఫ్గానిస్థాన్‌కు చెందిన రెహ్మనుల్లా లఖన్వాల్గా అధికారులు గుర్తించారు.
/rtv/media/media_files/2026/04/14/no-tax-on-tips-2026-04-14-14-56-29.jpg)
/rtv/media/media_files/2026/04/01/white-house-2026-04-01-13-01-00.jpg)
/rtv/media/media_files/2025/09/10/modi-trump-2025-09-10-08-44-04.jpg)
/rtv/media/media_files/2026/02/04/trump-2026-02-04-19-41-50.jpg)
/rtv/media/media_files/2026/02/03/respond-2026-02-03-17-02-14.jpg)
/rtv/media/media_files/2026/01/16/iran-2026-01-16-08-32-14.jpg)
/rtv/media/media_files/2025/11/28/green-card-2025-11-28-09-42-46.jpg)
/rtv/media/media_files/2025/11/27/trump-calls-white-house-shooting-an-act-of-terror-2025-11-27-15-10-16.jpg)